Samantha : అనుష్క, సమంత కాంబినేషన్ లో మూవీ ఉందా లేదా… క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు…

Samantha : ఇండస్ట్రీలోనే క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ లలో సమంత అనుష్క ఇప్పుడు ముందుంటారు. వీళ్లిద్దరు కూడా ఉన్నారు సమంత, అనుష్క. తాజాగా వీరిద్దరూ తెరపంచుకోబోతున్నట్లు వార్తలు నెట్టింట, తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఇద్దరి బ్యూటీస్ ను లేటెస్ట్ సినిమా శాకుంతలంలో స్క్రీన్ పై చూడబోతున్నాం. తాజాగా ఈ వార్తపై క్లారిటీ ఇచ్చిన నీలిమ గుణ.

ఇలా మల్టీ స్టార్స్ స్క్రీన్ పంచుకోవడం ప్రేక్షులకి చాలా ఆనందాన్ని కలగజేస్తోంది. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తూ ఉంటారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ అయితే తాజాగా ఇద్దరు హీరోయిన్స్ స్క్రీన్ పై కనిపించడం. అనేది కామనే కానీ ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్స్ స్క్రీను పంచుకోవడం అనేది చాలా రేర్. ఇలాంటి ఒక రేర్ కాంబో స్క్రీన్ పై అలరించబోతున్నట్లు వార్తలు మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోఇన్ సమంత లేటెస్ట్ గా శాకుంతల లో ఈ సన్నివేశం చూడబోతున్నట్లు సమాచారం.

Samantha : అనుష్క, సమంత కాంబినేషన్ లో మూవీ ఉందా లేదా… క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు…

clarity given by producers on samntha, anushka combination movie sakunthalam
clarity given by producers on samntha, anushka combination movie sakunthalam

ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నీలిమ గుణ ఓ చిట్ చాట్ తో పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ అనుష్క కనిపిస్తుందనీ అనే వార్త నిజం కాదని చెప్పింది. గోవా బ్యూటీ సమంత మాత్రమే ఈ రోల్ లో కనిపించబోతుందని అది అభిమానులకు ఒక కొత్త అనుభూతిని కలగజేస్తుంది. అని చెప్పింది. ఈ చిత్రంలో అనుష్క చేయడం లేదు. కానీ అనుష్క మా దగ్గరే ఉంటూ మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది.అని నీలిమ గుణ క్లారిటీ ఇచ్చింది. శాకుంతలం చిత్రంలో సమంతతో పాటు అనుష్క చేస్తుంది అనే సమాచారాలు అన్ని తప్పు అని అర్థమైంది.

ఒకప్పుడు రుద్రమదేవి గుణశేఖర్ దర్శకత్వంలో చేసింది అనుష్క అప్పటినుంచి గుణ టీం వాళ్లతో అనుష్కకు మంచి రిలేషన్ ఉంది. దాని నేపథ్యంలోనే శాకుంతలం అవుట్ పుట్ కార్యక్రమాలలో అనుష్క కొన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది. శాకుంతలం అనే చిత్రం సమంత కెరీర్ లో వస్తున్న మొదటి పౌరాణిక చిత్రం ఇది కావడం గుడ్ న్యూస్ అని చెప్తున్నారు. ఈ చిత్రం నీలిమ గుణ దిల్ రాజు దర్శకత్వంలో ఈ సినిమాలో పౌరాణిక గాధ ఆధారంగా ఈ చిత్రం రూపకల్పన చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారు.