Deepika Padukone : ఈ మధ్యకాలంలో చాలా రోజులు నుంచి సమంత ఒక వ్యాధితో ఇబ్బంది పడుతుంది.. అని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారాయి. అమ్మడు సమంత ఆ సమయంలో సోషల్ మీడియాకి దూరంగా ఉంది. అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏంటో ఈ కాలం ప్రతి ఒక్కరికి వింత వింత జబ్బులు చుట్టూ ముడుతున్నాయి. కొత్త కొత్త జబ్బులు బయటపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో నుండి కరోనా అనే పేరు జనాలని ముప్పు తిప్పలు పెట్టి జనాల ప్రాణాలతో ఆడుకుంటుంది. కలియుగం అంతరించిపోతుంది. అని ఈ జబ్బులు చూస్తుంటే అర్థమవుతుంది. అయితే మూవీ ఇండస్ట్రీలో ఇటీవల లో చాలామంది హీరోయిన్స్ రోగాల బారిన పడుతున్నారు. కారణమేంట్ తెలియదు కానీ మరీ ప్రధానంగా స్టార్స్…
Deepika Padukone : ఇప్పుడు దీపిక… అప్పుడు సమంత…
వాళ్లు ఫుల్ డైట్ పాటిస్తూ ఉన్నా కానీ సినీ బ్యూటీస్ కి ఇలా జబ్బుల బారిన పడుతు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.. ఈ మధ్యకాలంలో సమంత ఆరోగ్యం బాగాలేక అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకుంటుంది అంటూ కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై సమంత మేనేజర్ రియాక్ట్ అయినప్పటికీ.. సమంత సోషల్ మీడియాలో ఉత్సాహంగా లేకపోవడానికి అందరూ సమంత హెల్త్ బాగాలేదని అనుకుంటున్నారు. అయితే సమంత తన గర్భసంచిని రిమూవ్ చేసింది అంటూ నెట్టింట ఈ వార్తలు హార్ట్ టాపిక్ గా మారాయి. తాజాగా ప్రస్తుతం ఇదే ఇబ్బందితో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కూడా ఇబ్బంది పడుతున్నట్లు బాలీవుడ్ సోషల్ మీడియాలో సమాచారాలు వస్తున్నాయి.

అయితే అందరికీ తెలిసిందే దీపిక పదుకొనే హెల్త్ సరిగా లేదని దానికి కారణంగానే ఈ అమ్మడు హాస్పిటల్లో జాయిన్ అయిందని ముంబైలోనే మెయిన్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు సమాచారం అందింది. అయితే ఈ అమ్మడు గర్భసంచిలో ఏదో సమస్య ఉందని దానికి ఆమె పిల్లలుకు జన్మనివ్వడానికి ఇష్టపడట్లేదని నా ఇబ్బంది కారణంగానే ప్రస్తుతం దీపిక హెల్త్ మరింత పాడైందని.. ఈ నేపథ్యంలో డాక్టర్లు ఈ అమ్మడికి గర్భసంచి రిమూవ్ చేయాలని సర్జరీ చేసి తీసేసారని ఒక సమాచారం నెట్టింట తెగ సంచలన సృష్టిస్తోంది. ఇక దాంతో అప్పుడు సమంత పై అదే పుకార్లు ఇప్పుడు దీపిక పడుకునేపై అదే పుకార్లు వార్తలుగా రావడంలో మూవీ టీం లు అడలిపోతున్నారు..