NTR 30 : ఎన్టీఆర్ 30 హీరోయిన్ రేసులో మరోబామ.

NTR 30 : కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తన తరువాత భారీ ప్రాజెక్టుగా ఓ సినిమా చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమాగా ఈ చిత్రాన్ని తారక్ చేయనున్నాడు. ఆచార్య టు సినిమా ప్లాప్ తో కొరటాల శివ తన ఎన్టీఆర్ 30 ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు కావలసిన స్క్రిప్టును ముందుగా అనుకున్న దానికంటే అనేక మార్పులతో కొత్తగా మార్చుకోవడం వల్ల ఈ సినిమా ఇంకా లేట్ అవుతూ ఉంది. అంతేకాకుండా ఈ సినిమాలోని ముఖ్యపాత్రలలో నటించే నటులను కూడా ఆచితూచి సెలెక్ట్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ముందుగా ఈ సినిమాలో శ్రీదేవి అందాల కూతురు అయినటువంటి జాన్వీ కపూర్ ని అనుకున్నారు. తరువాత కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ల లిస్టు పెరుగుతూ పోతూనే వస్తుంది. తరువాత బాలీవుడ్ ముద్దుగుమ్మయినటువంటి దీపికా పదుకొను పేరు కూడా పరిశీలించినట్లుగా ఒకానొక టైం లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.  ఈ చిత్రానికి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిల అంచనాలు వస్తున్నాయి.

NTR 30 : ఎన్టీఆర్ 30 హీరోయిన్ రేసులో మరోబామ.

ntr 30 movie heroin race keerthi suresh name also reviled
ntr 30 movie heroin race keerthi suresh name also reviled

ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే అంశాలు సస్పెన్స్ లో ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచే ఓ హీరోయిన్ ఉంటుంది. దీంతో మరో వార్త వెలువడింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించే అవకాశం ఉందని రీసెంట్ గా ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వెలువడిన వార్తలు ఏమిటంటే. హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు వినపడింది. ఇప్పుడు మహేష్ బాబు తో నటించి సర్కారీ వారి పాట సినిమాతో మంచి జోష్ మీద ఉన్న కీర్తి సురేష్ పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. దీంతో అయితే ఇప్పుడు ఈ వార్త ఇంట్రెస్ట్ గా మారింది. ఇక ఈ సినిమాకి యువసుధ ఆర్ట్స్, ఆ నిరుద్ మ్యూజిక్ అందిస్తుండగా మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతుంది.