Deepika Pilli : సోషల్ మీడియా ద్వారా పేరు సంపాదించుకొని బుల్లితెరపై వరస ఆఫర్లతో యాంకర్ గా సక్సెస్ అయిన బ్యూటీ దీపిక పిల్లి. ఈమె క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమె చేసే అందాల ప్రదర్శనతో సీనియర్ యాంకర్ లను సైతం వెనక్కి నడుతూ ప్రతి ప్రోగ్రాం లో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. తన లేలేత అందాలతో బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది దీపిక పిల్లి.
దీపికా పిల్లి ఇప్పుడు సుడిగాలి సుదీర్ తో ఒక సినిమా చేస్తున్నారు సుదీర్ తో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడంతో ఇప్పుడు ఈ భామ వెండితెరపై కూడా రాబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ సినిమాకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన డైరెక్షన్ చేస్తున్నటువంటి చిత్రం మోస్ట్ వాంటెడ్ పండుగాడు అనే సినిమాతో సుడిగాలి సుదీర్ హీరోగా మరియు ఈ భామ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే సినిమాలో విష్ణు ప్రియ కూడా సందడి చేయనున్నట్లు మనకు సమాచారం వచ్చింది.
Deepika pilli : బార్బీ బొమ్మలా కనిపిస్తూ కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొడుతున్న దీపిక పిల్లి.
దీపిక పిల్లి సోషల్ మీడియాలో ఎంత ఫేమో మనందరికీ తెలిసిందే. ఈ భామకు ఉన్న క్రేజ్ తో ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతతో ఫోటో షూట్ చేస్తూ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతుంది. దీపికా పిల్లి తాను చేసిన ఒక ఫోటో షూట్ లో బార్బీ బొమ్మలా కనిపిస్తూ కుర్రాల గుండెలను పిండేస్తుంది. తను చేసిన ఈ ఫోటోషూట్ కి తన ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. దీపిక పిల్లి సోషల్ మీడియాలో తన అందంతో రచ్చ రచ్చ చేస్తుంది.