Deepika Pilli : సొగసైన ఎద అందాలతో సోషల్ మీడియాని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దీపిక పిల్లి.

Deepika pilli : సోషల్ మీడియాలో ఫోటోషూట్లు చేస్తూ పాపులాటి పెంచుకున్న వారిలో దీపిక పిల్లి ఒకరు. తన క్యూట్ క్యూట్ అందాలతో సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు గుండెల్లో మంటలు రేపింది. అదిరిపోయే కొత్త కొత్త ఫోజులు చేస్తూ ఇంటర్నెట్ ని ఒక ఊపు ఊపింది. ఈ బామ్మ క్యూట్ అందాలతో కుర్ర కారు మతులు పోగొట్టింది. ఈ అమ్మడు క్రేజ్ చూస్తుంటే రానున్న రోజుల్లో తన పాపులారిటీని రెట్టింపు చేస్తుందని ఈ షూట్ ద్వారా తెలిసింది.

ప్రస్తుతం దీపిక చేసిన ఫోటోలు అందాల ఆరబోతకు తెరలేపింది దీపిక. తన రెండు కళ్ళల్లో కసితో.. కుర్ర కార్లకు గుండెల్లో సెగలు పుట్టిస్తుంది. డి షో ద్వారా పాపులర్ అయిన దీపికాపిల్లి ప్రేక్షకులకి గ్యాప్ లేకుండా కనువిందు చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఫోజులతో దిగిన ఫోటోవులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఇప్పుడు ఫొటోస్ దేశమంతా చెక్కర్లు కొడుతున్నాయి.

Deepika Pilli : సొగసైన ఎద అందాలతో సోషల్ మీడియాని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దీపిక పిల్లి.

Deepika Pilli stunning looks on viral photos
Deepika Pilli stunning looks on viral photos

క్యూట్ క్యూట్ అందాలతో దిగిన ఫొటోస్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ప్రేక్షకులను మరింత ఖుషి చేస్తుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోస్ కోసం లక్షలాదిమంది ఎదురుచూస్తున్నారు. టిక్ టాక్ తో సెలబ్రిటీ అయిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో వీడియోలు చేస్తూ ఎంతో మందిని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. దీపికా పిల్లి ఇప్పుడు అవకాశాల మీద అవకాశాలు అందుకుంటూ తన పాపులార్టీని మరింతగా పెంచుకుంటుంది.