Harika : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు పెళ్లిళ్లు అంతే విడాకులు కూడా చాలా కామన్ అయిపోయాయి. అంతేకాకుండా ఇంతకుముందులా కాకుండా సెలబ్రిటీలు పెళ్లిళ్ల గురించి ఆలోచిస్తూ లైఫ్ లో పెళ్లి కూడా చేసుకుని సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇక వాళ్ళ బుల్లితెరపై సీరియల్ నటులు యాంకర్లు పెళ్లి చేసుకుని జీవితాన్ని సంపూర్ణంగా గడపాలని ఆలోచనలో పడ్డారు. వీడియో ఛానల్ ద్వారా సెలబ్రిటీగా పేరు సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక ఓ అబ్బాయిని ప్రేమిస్తుందని ఆ అబ్బాయి తో పాటు వీడియోలు కూడా చేస్తుందని త్వరలోనే అతడినే పెళ్లి చేసుకోబోతుందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉండగా దేతాడి హారిక షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ పెంచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. తనలోని టాలెంట్ తో గుళ్ళు తెరపైనే కాదు సోషల్ మీడియా ద్వారా అభిమానులను దగ్గరఅవ్వొచ్చు అని తను నిరూపించింది. తెలంగాణ భాషలో యాసలో మాట్లాడుతూ అభిమానులకు దగ్గరగా మారింది. తన టాలెంట్ తో బిగ్ బాస్ లో అవకాశాన్ని సంపాదించుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత తన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. సైలెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో తోటి కంటిస్టెంట్ అయిన అభి తో లవ్ ఎఫైర్ నడిపిందని అది జనాలకు నచ్చినట్లుగా తెలుస్తోంది.
Harika : సైలెంట్ గా పెళ్లికి రెడీ అయిన దేత్తడి హారిక….

అంతేకాకుండా బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయిందని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ కలిసి ఫోటో దిగిన ప్రజెంట్ వీళ్ళు మధ్యన వ్యవహారం చెడిపోయిందని అన్నారు. అయితే ఇప్పుడు దేత్తడి హారిక అతడి కన్నా అందం మరియు టాలెంట్ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ యూట్యూబ్ అయినటువంటి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దేత్తడి హారిక గాని వాళ్ళ అమ్మగారు గాని ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఎంతవరకు వేచి చూడాల్సింది ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందా లేదా అని.