sri reddy : నటి శ్రీరెడ్డి గురించి అందరికీ తెలిసిందే..కాస్టింగ్ కౌ చ్ ఇష్యు తో బాగా పాపులర్ అయింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ చేస్తున్న సినీ సెలబ్రిటీల యవ్వారాలను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి కూడా దూరమైంది. అయితే ఇటీవల కొందరు తన గురించి, తన క్యారెక్టర్ గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తూ తన శరీరానికి లెక్కలు కడుతూ పోస్టులు పెట్టడంతో వాటిపై శ్రీ రెడ్డి స్పందించింది. తన గురించి వల్గర్ గా కామెంట్ చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ…..నా వ్యాల్యూ 200 డాలర్లు అని లెక్క కడుతున్నారు..నా పర్సనల్ విషయాలపై పదేపదే కామెంట్స్ చేస్తున్న వారికి చెబుతున్నాను. నేను పడుకుంటానంటే 2 కాదు ,5 నుండి 10 లక్షలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారు.
దానికిగాను ఒక 10 నిమిషాలు టైం ఇస్తే చాలు అని అడుగుతున్నారు కానీ నేనే టైం ఇవ్వడం లేదు. అలాంటి నాకు 2 డాలర్లు ఇవ్వడండం ఏంట్రా…..గతంలో సినీ అవకాశాల కోసం కొన్ని తప్పులు చేశాను. కానీ 24 గంటలు అదే వ్యాపారం చేయాల్సిన దుర్భర పరిస్థితి అయితే నాకు లేదు. అంత నీచనికి నేను దిగజారలేదు. 2 డాలర్లు అంటే ఎంత…? సుమారు 14 – 15 వేలు ఉండవచ్చు. అసలు నా స్థాయి అదా…? నా కాలి మట్టికి కూడా అంత వాల్యూ ఉండదు.. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారా..? అసలు నేను డిమాండ్ చేస్తే ఎంతమంది వస్తారో తెలుసా….వ్యభిచారం చేస్తే పుట్టిన వాళ్ళు కూడా నన్ను కామెంట్స్ చేస్తున్నారు. అసలు వారు ఎవరికి పుట్టారో వారికి కూడా తెలియదు. కానీ నా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
నాతో మంచిగా ఉంటే మంచి చెడుగా ఉంటే చెడు. నాపై తప్పుడు ప్రచారాలు చేసేవారు గుర్తు పెట్టుకోండి మీరు నా కాళ్లు పట్టుకున్న క్షమించను. టైం వచ్చినప్పుడు కచ్చితంగా తాటతీస్తా. నా గురించి నా రేంజ్ గురించి తెలుసుకొని మాట్లాడండి రా అంటూ శ్రీ రెడ్డి తనదైన శైలి లో కౌంటర్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం వేస్తున్నాయి. కాగా క్యాస్టింగ్ కౌచ్ నేపథ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైన శ్రీ రెడ్డి చెన్నై కు వెళ్లి అక్కడే ఉంటుంది. వైసిపి పార్టీకి విధేయురాలుగా ఉన్న శ్రీ రెడ్డి ఆ పార్టీ తరపున ప్రచారాలు చేస్తూ ఛాన్స్ దొరికినప్పుడు ప్రత్యర్థులపై దీటుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక పార్టీలో తనకి ఎలాంటి పదవులు లేకపోయినా పార్టీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం శ్రీ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతుందో మాటల్లో చెప్పాల్సిన పనిలేదు.