Sharwanand : గత కొద్ది రోజులుగా శర్వానంద్ కి ఎటువంటి సినిమా అవకాశాలు రావడంలేదని నిరాశ చెందారు. అప్పుడప్పుడు బాలయ్య చిరు సినిమాలకు పోటీగా సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో పాపులర్ అయ్యారు. ఆ తరువాత శర్వానంద్ ఎన్నో సినిమాలలో నటించిన ఒక్క సినిమా కూడా తనకు గుర్తింపు తెచ్చి పెట్టలేదని.. ఎన్నో కాంబినేషన్లు మార్చాడు.. సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో కలిసి నటించిన కూడా ఇటువంటి ప్రయోజనం లేకుండా అయింది.ఇటీవలి కాలంలో శర్వానంద్ నటించిన ఓకే ఒక్క జీవితం సినిమా ఈ నెల 9న రిలీజ్ అవుతుంది.
Sharwanand : శర్వానంద్ ఇన్నేళ్ళు పాటు ఒక్క షర్ట్ కొనుక్కునెందుకు కూడా డబ్బులు లేకుండా చేసిన సినిమా ఈదే ….
అదే రోజు దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో రణబీర్ కపూర్, ఆలియా భట్ వీరిద్దరూ కలిసి నటించిన బ్రహ్మోస్త్రా కూడా అదే రోజున రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను నేను నమ్మి జీవితంలో ఏం కోల్పోయానో గా కూడా చాలా నష్టపోయానని ఈ సందర్భంగా తెలిపాడు. పడి పడి లేచే మనసు కచ్చితంగా హిట్ అవుతుందని ధీమాతో ఉన్నానని…. అయితే ఈ సినిమా ఆడకపోవడంతో మూడు నెలల పాటు బయటికి రాలేదని తెలిపాడు. ఆ సినిమా పెద్ద హిట్ కాలేకపోవడంతో చాలా దారుణమైన స్థితికి వెళ్లిపోయానని చెప్పాడు.

ఈ సినిమాతో బంధాలు పోయాయి.. అప్పులు సమస్యలు ఎక్కువయ్యాయి.. అప్పులు తీరేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు. ఇన్నేళ్లు పాటు నేను ఒక షర్ట్ కూడా కొనుక్కోలేదని తీవ్ర ఆవేదనతో తెలిపాడు. ఇక రన్ రాజా రన్ సినిమా హిట్ అయినప్పుడు ప్రభాస్ అన్న ఇంటికి పిలిచి మరి పార్టీ ఇచ్చాడని… తాను నమ్మలేదని, తాను ఈ సినిమా హిట్ అనేది నమ్మాను అని చెప్పాడు. ఇలా తాను ఆ సినిమాలో సక్సెస్ కూడా ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉన్నానని బాధలను పంచుకున్నాడు.