Puri jagannadh : డేరింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనకి ఇండస్ట్రీలోనే మంచి పాపులర్ నేమ్ ఉంది. తన సినిమా చేస్తే హిట్ అవ్వాల్సిందే. తను సినిమాలు చేసేటప్పుడు బడ్జెట్ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తుంటాడు. అందుకే తన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోయినా తనకు నష్టం ఉండదు. పూరి జగన్నాథ్ చేసే ప్రతి సినిమాలు అభిమానులకిఇష్టపడే విషయాలు తప్పకుండా పెడతాడు. పూరి గారు తన తొలి చిత్రం బద్రి, తర్వాత పోకిరి బాక్స్ ఆఫీస్ లోనే చరిత్ర నిలిచిపోయేలా చేశాడు. ఈ సినిమా మంచి సక్సెస్ ను ఇచ్చింది పూరి తెలుగు సినిమాలతో పాటు అమితాబ్ బచ్చన్ తో కలిసి బుడ్డా హోగా తేరా బాప్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని ఇండస్ట్రీ కి తీసుకు వచ్చి పరిచయం చేసి కొన్ని సినిమాల్లో మంచి సక్సెస్ సాధించారు.
ఇలా కొన్ని సినిమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులను సాధించాడు.తను కొన్ని మోటివేషన్ స్టోరీస్ కూడా డా చెప్పాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి కూడా హీరోగా వెండితెర కెక్కాడు. ఈ హీరో మొదటి సినిమా లోని చాలా రొమాంటిక్ గా నటించాడు. ప్రస్తుతం సినీ రంగంలో కొన్ని పుకార్లు వినబడుతున్నాయి. తొందరలో పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న అని తనని ప్రొడ్యూసర్ గా చూడాలని ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటివరకు అందాల ముద్దుగుమ్మ ఛార్మినే పూరి గారి బ్యానర్ బాధ్యతలన్నీ చూసుకున్నట్లు గా మనందరికీ తెలిసిందే.
Puri jagannadh : పూర్తి భాద్యతలు పూరి కుతురికే, ఛార్మి పరిస్థితి ఎంటి…

కానీ ఇప్పుడు తన కుమార్తెకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడట. పూరి కుమార్తె తన చదువంతా పూర్తి చేసుకున్న తర్వాత క సినీ ఫీల్డ్ అంటే తనకు చాలా ఇష్టమని తన తండ్రికి చెప్పిందంట. అందుకే నిర్మాతగా తన నిర్వహించి కొన్ని బాధ్యతలు అప్పగించాలి అని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఒక సినిమాతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. పూరి కొండతో లైగర్ సినిమాని అభిమానులు పరిచయం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత జనగణమన ఉంటుంది అని చెప్పారు ఇందులో తన కుమార్తె ఇండస్ట్రీకి పరిచయం చేయడం చేయనున్నాడని టాక్ నడుస్తోంది.