Gangotri Child artist kavya : గంగోత్రి సినిమాలో చిన్న పాప పాత్రలో చేసిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూడండి ….

Gangotri Child artist kavya :  దాదాపుగా ప్రతి సినిమాలొ చైల్డ్ ఆర్టిస్ట్ లు ఉంటారు.కానీ అందులో కొంతమంది మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప యాక్టర్ గా నిలిచిపోతారు. అలాంటి వారు అల్లుఅర్జున్ ”గంగోత్రి” మొట్టమొదటి సినిమాలో నటించిన ఆర్టిస్ట్ ఒకరు. వల్లంకి పిట్టా పాటలో తన ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల ఈ రోజు వరకు గుర్తుపెట్టుకునే లా చేసిన”కావ్య”, తను గంగిత్రి సినమాలోనే కాకుండా పవన్ కళ్యాణ్ తీసిన ”బాలు” సినిమాలొ కూడా నాటైంచి ప్రజల మన్ననలు పొందింది.

ఈ సినిమాలే కాకుండా అడవిరాముడు, విజయేంద్ర వర్మ,అందమైన మనసులు ఈవేకాకుండా ఇలాగా 12 సూపర్ హిట్ సినిమాలో నటించింది. చదువు కోసం సినిమాకు పూర్తిగా దూరమైపోయింది. సినిమాపై ప్రేమ ఉన్నపటికీ చదువుని వదలకుండా,”లా” చదివి ఎప్పుడు లేడీ వకీల్ సాబ్ గా మారింది. సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని,కానీ సినిమా వల్ల చదువుకోలేదు అనే పేరు కానీ, బాధ కానీ తనకి వొద్దు అని ఇటీవక ఒక ఇంటర్వ్యూ తెలిపింది.

Gangotri Child artist kavya : గంగోత్రి సినిమాలో చిన్న పాప పాత్రలో చేసిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూడండి

gangotri movioe child artist kavya now looking beautiful
gangotri movioe child artist kavya now looking beautiful

తాను చెనైలొ చాలా తెలుగు సినిమాలో చేసిన్నట్లు తెలిపింది. ఎప్పుడు తాను సినిమాలో అడుగుపెట్టడానికి చాలా ఆసక్తి చూపిస్తుంది, తనకి ఇష్టం అయితే ఎలాంటి క్యారెక్టర్ ఐనా చేస్తానని,టాలీవుడ్ లొ మరియు మాలియాలంలొ చెయ్యాలి అని చాలా ఆసక్తిగా ఉందని తెలిపింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మేపించి మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానున్న ఈ అమ్మడు ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి వుంది