Viral Video : ఈ మధ్యకాలంలో మనం ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పించేవిగాను ఉంటాయి. మరికొన్ని భయాన్ని కలిగించే గా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో వివాహ వేదికపై పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని పక్కన పెట్టుకొని అతని చేసిన పనిని చూస్తే అందరికీ నవ్వు తెప్పించేదిగా ఉంటుంది. అందరూ చూస్తుండగా అతను చేసిన ఆ పనికి పెళ్లికూతురు ఆ వరుడు వైపు కోపంగా చూస్తూ తాను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరూ నవ్వుకోవాల్సిందే.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Viral Video : పెళ్లికూతురును పక్కన పెట్టుకొని పెళ్లి కొడుకు ఇలా చేస్తాడా…
ప్రస్తుత కాలంలో వివాహ వేదికలపై వధూవరులు చేసి విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే ఈ వీడియోలో వధువు వరుడు స్టేజిపై జంటగా కూర్చున్నప్పుడు. వారి ముందు టేబుల్ పై స్వీట్లు పెట్టి ఉంటాయి. ఆ స్వీట్లను చూసిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన ఉన్నప్పటికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నోట్లో వేసుకుంటారు. కంటిన్యూస్ గా తను తింటుండగా పక్క మట్టి కూర్చున్న పెళ్లి కూతురు ఎక్స్ప్రెషన్స్ చూస్తే పడి పడి నవ్వుకోవాల్సిందే. పదేపదే అతను స్వీట్లు నోట్లో వేసుకొని ఆత్రంగా తింటున్నప్పుడు పెళ్లికూతురు అతను వైపు కోపంగా చూస్తుంది.. అది చూసిన ఒక వ్యక్తి తనను ఆపేందుకు ప్రయత్నించడం ఇంకా నవ్వు తెప్పిస్తుంది.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు పెళ్లికూతురు పరిస్థితిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో పెళ్లికూతురు పరిస్థితిని చూసి తను ఏం మాట్లాడక తను ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ కి అందరికీ నవ్వు తెప్పిచ్చేదిగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి లక్షల్లో లైక్స్ వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి. ఈ వీడియోని మీరు కూడా చూసి నవ్వుకోండి.
View this post on Instagram