Hari Teja : బిగ్ బాస్ లో తన టాలెంట్ తో సత్తా చాటి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. మొదట బుల్లితెరపై సీరియళ్లు మరియు చిన్న చిన్న షోలలో యాంకరింగ్ చేస్తూ కష్టపడి పైకి వచ్చింది. తరువాత బిగ్ బాస్ షోలో తనదైన టాలెంట్ తో బయటికి వచ్చి వరుస ప్రోగ్రామ్ లతో దూసుకెళ్లింది. తరువాత ఈమె తల్లి అయ్యింది. ఆ తరువాత చాలా రోజుల వరకు కనిపించలేదు. రీసెంట్గా హరితేజ ఓ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ పొట్టి గౌనులో నడివీధిలో డాన్స్ చేస్తూ ప్రేక్షకులకు అందాల విందు చేసింది.
కురచ దుస్తులు ఈ భామ చేసిన ప్రదర్శనకు గాను అందరూ ఆశ్చర్యపోయారు. దీనితో నేటిజెన్లు లందరూ ఈ అమ్మడుపై తమ కామెంట్లతో విరుచుకుపడ్డారు. పెళ్లయిన తర్వాత కురచ దుస్తుల్లో ఇలాంటి షూట్ లు అవసరమా అంటూ చాలా రకాలుగా కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఈ అమ్మడు మరోసారి తనతో ఫ్రెండ్స్ తో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్ళింది. అక్కడ బీచ్ లో హల్చల్ చేస్తూ నానా రచ్చ చేశారు.
Hari Teja : పొట్టిగౌనులో రోడ్లపై చిందులు వేస్తూ నడి వీధుల్లో హరితేజ హడావుడి

ఇప్పుడు ఫారెన్ వెకేషన్ కి వెళ్ళిన వీళ్లు నెదర్లాండ్ మరియు బెల్జియం లో మరోసారి కాంట్రవర్సీకి తెర లేపారు. ఇప్పుడు ఇది ఫారిన్ కంట్రీ కాబట్టి ఎవరూ పట్టించుకోవడం పోవడంతో ఇంకా రెచ్చిపోవడం జరిగింది. పొట్టిగౌనులో హరితేజ చేసిన డాన్స్ కు మరోసారి నెటిజన్లు ఈమె మీద ఫైర్ అవుతున్నారు. ఆమె పొట్టి బట్టలు చూసిన వీరు రకరకాల కామెంట్లు పెడుతూ ఆ బట్టలు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram