Hyper Aadhi : జబర్దస్త్ తర్వాత అంతటి పాపులర్ టీ ఉన్నచో ఢీ అని చెప్పొచ్చు. ఇంతకుముందులా డాన్స్ డాన్స్ కు మాత్రమే ప్రత్యేకంగా కనిపించిన ఈ షో. ఇప్పుడు కామెడీతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే కొందరు మాత్రం డాన్స్ షో కాస్త కామెడీ షో గా మారిందని విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా డాన్సులు కాస్త జిమ్నాస్టిక్స్ గా మారిపోయాయి అంటూ మరికొందరు అంటున్నారు. దానికి తోడు ఈ షోలో లవ్ ట్రాక్లు కూడా మొదలయ్యాయి. లవ్ ట్రాకులతో పాటు అందులో కామెడీ ని కూడా చెప్పించి ఈ షో ని రకరకాలుగా మార్చేశారు. ఇక ఇందులో జడ్జ్ లో పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు.
వాళ్ల అసలు జడ్జిలులా కాకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ చేసి వ్యక్తులలో మారిపోయారు. ఒకప్పుడు డి షో లో తరుణ్ మాస్టర్ ఇంకా సీనియర్ జడ్జిలు చాలా హుందాగా ఉంటూ షోకి ఎంతో డిగ్నిటీ తెచ్చేవారు. ఇంతకుముందు ప్రియమణి ఉన్నప్పుడు హైపర్ ఆదితో బావ అంటూ చేసిన రొమాన్స్ అందరికీ చిరాకు తెప్పించేదిగా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన శ్రద్ధాదాస్ అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఈ షోని మొత్తం వింతగా మార్చేశారు. జడ్జి స్థానంలో వచ్చిన శ్రద్ధాదాస్ మరింతగా రెచ్చిపోతూ పాటిస్పేట్ లకు కంటిన్యూస్టెంట్లకు ముద్దులు హక్కులతో కొత్త సాంప్రదాయానికి తెరలైపోయింది. అదే సాంప్రదాయాన్ని పూర్ణ కూడా కొనసాగిస్తూ ఉంది.
Hyper Aadhi : హైపర్ ఆదికి ముద్దు ఇస్తానన్న శ్రద్ధాదాస్…
ఇంతకుముందే పూర్ణ హగ్గులు ఇవ్వడం బుగ్గల కొరకడం వంటివి చేసేది. ఇప్పుడు శ్రద్ధాదాస్ వచ్చినప్పటి నుంచి ఆది ఆమె హగ్గులు మరియు ముద్దుల కోసం పరితపిస్తున్నాడు అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా శ్రద్ధ దాస్ హైపర్ ఆదికి ఒక నిమిషం పాటు మంచిగడ్డపై నిలబడితే నేను నీకు ముద్దించేందుకు రెడీ అంటూ కండిషన్లతో కూడిన ఓ టాస్క్ ను ఇవ్వడం జరిగింది. అలా అనగానే హైపర్ ఆది తెగించి మంచి గడ్డపై నిలుచున్నాడు. ముందుగా ఎనర్జీ కోసం ఆఫ్ కిస్ ఇవ్వచ్చు అని బేరాలు మొదలెట్టడంతో ఒప్పుకోలేదు. శ్రద్ధాదాస్ ముద్దు కోసం మంచు గడ్డపై నిలుచొని ఇబ్బందికరంగా ఉన్న ఏదోలా మేనేజ్ చేస్తూ వచ్చాడు హైపర్ ఆది.