Janaki Kalaganaledu 11 July Today Episode : క్లర్క్ అక్కడికి వచ్చి తన చదువు గురించి చెప్తాడా.. తన ఐపీఎస్ కోచింగ్ గురించి అందరికీ తెలుస్తుందా. జానకి అసలు ఎలా మేనేజ్ చేస్తుంది.

Janaki Kalaganaledu 11 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కానున్నది 11 జులై 2022 సోమవారం ఎపిసోడ్ 341 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. జానకికి పెద్ద ప్రమాదమే తగ్గుతుంది అక్కడికి కుటుంబ సభ్యులందరూ వచ్చి అమ్మ జానకి నీకేం కాలేదు కమ్మ అనే జ్ఞానం బా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటారు. అదిగో జాని గారు మీరు అలా ఎలా పడిపోయారు. అంటాడు రామ, ఇది కాలికి అడ్డం పడినట్టుంది రాము గారు అంటుంది. జానకి, నీకేమవుతుందోనని ఒక్క క్షణం ప్రాణం పోయినట్టుగా అయిందండి.

జానకి గారు, అంటాడు. రామ, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త ఉండగా ఏమవుతుందిరా జానకికి నువ్వేమో నీ భార్యని కాపాడుకున్న జానకి ఏమో బుట్ట కింద పడకుండా అత్తయ్య గారు చెప్పిన మాటనే నిలబెట్టుకుంది జ్ఞానం నీకు ఇచ్చిన మాటని నీ పెద్ద కోడలు నిలబెట్టుకుంది. ఇక విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు అని అంటాడు. గోవిందరాజు, విష్ణు మల్లికను ఈ కుట్రలోని ఆస్తమే ఉన్న ఉందా అని అడుగుతాడు మల్లికా అయ్యయ్యో నా చెయ్యి లేదు కాళీ లేదని మీరు ఊరుకోండి పాపం జానకి అని అమాయకంగా అడుగు అంటుంది.

Janaki Kalaganaledu 11 July Today Episode
Janaki Kalaganaledu 11 July Today Episode

నేను ఏదో చేద్దాం అనుకుని జానకిని పోలేరమ్మ తో తిట్టిద్దామనుకుంటే ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఛీ ఛీ అని మనసులో అనుకుంటుంది. మల్లిక, అందరూ కలిసి కూర్చుని ఫలహారాలు తింటూ ఉంటారు. ఏవండీ రామా జానకి సిగ్గు ఎక్కువ వాళ్ళ మధ్య సిగ్గు దూరం అవ్వాలంటే వాళ్ళ మధ్య చనువు పెరగాలి. అని అంటుంది. జ్ఞానంభ, అందుకే కదా ఇప్పుడు ఒక ఆటను ఏర్పాటు చేసింది అని చికిత చికిత ఫోన్లు నిమ్మకాయలు ఉంటే తీసుకురా అని పిలుస్తాడు. గోవిందరాజు చికిత తీసుకొచ్చి ఇస్తుంది.

Janaki Kalaganaledu 11 July Today Episode : క్లర్క్ తన ఐపీఎస్ కోచింగ్ గురించి అందరికీ తెలుస్తుందా

మల్లిక ఏంటి మావయ్య గారు నిమ్మకాయలతో నిమ్మకాయ చూసారా అని అంటుంది. లేదమ్మా మీ రెండు జంటల మధ్య నిమ్మకాయ దాని కింద స్పూను అని ఆటాడిస్తున్నాను. అంటాడు. గోవిందరాజు , మల్లిక నోట్లో స్పూన్ పెట్టుకొని దాని పైన నిమ్మకాయ పెట్టుకొని కింద పడకుండా నడవడమే కదా ఇది చాలా ఈజీగా మా ఊర్లో ఎప్పుడు నేనే గెలిచేదాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ హిస్టరీ రిపీట్ అని నవ్వుతుంది. అబ్బా ఆ అమ్మ మల్లికా ఆట వేరు ఈ ఆట వేరు అంటాడు.

గోవిందరాజు అక్కడ స్పూన్లు, నిమ్మకాయలు ఉన్నాయి. ఈ ఆటలు అవే ఉన్నాయి. ఇంక తేడా ఏముంది.మావయ్య గారు అంటుంది. మల్లిగా కొంచెం వెరైటీగా ఉంటుందమ్మా అదేంటంటే మీ అత్తయ్య గారు చెప్తారు. జ్ఞానం చెప్పు అని అంటాడు. గోవిందరాజు, భర్త భార్యను ఎత్తుకోవాలి . భార్య నిమ్మకాయ స్పూను నోట్లో పెట్టుకోవాలి నిమ్మకాయ కింద పడకుండా ఎవరి తొందరగా వెళ్తారు వాళ్లే గెలిచినట్టు అని చెప్తుంది.

జ్ఞానంభ మల్లిక ఏవండీ జీరో సైజ్ హీరోయిన్ లా సన్నగా ఉంటాను కాబట్టి గెలుపు మనదే ఉంటుంది విష్ణుతో మల్లికా ఎవరు హీరో ఎన్నో తేలిపోద్ది ఆడదాం అని అక్కడినుంచి అందరూ లేస్తారు అంటాడు. గోవిందరాజు, భర్తలు భార్యలను ఎత్తుకుంటారు. భార్యలు నోట్లో నిమ్మకాయ స్పూన్ పెట్టుకుని గేమ్ కి రెడీగా ఉంటారు. వన్ టూ త్రీ స్టార్ట్ అంటారు. గోవిందరాజు, రెండు జంటలు వెళ్తూ ఉంటారు. అందరూ కొడుతూ ఉంటారు గోవిందరాజు ఓ తాలింపు మల్లికా త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళు అంటాడు. మధ్య వరకు రాగానే మల్లిక స్కూల్ కింద పడేస్తుంది రామా జానకి ముందుకు వెళ్ళిపోతారు.

రామా జానకి గెలుస్తారు అందరూ సంతోషపడతారు. అందరూ తిరిగి అక్కడికి వస్తారు. మల్లిక ఇలాంటి పోటీల్లో జింకల పరిగెత్తాలి దారుణంగా నడిచారు అందుకే మనం ఓడిపోయాం విష్ణు నువ్వు చూడ్డానికి సన్నగా ఉన్నావు గాని భయంకరమైన బరువు ఉన్నవే బాబు, మల్లిక చాల్లే ఊరుకోండి. అని కొడుతుంది. ఓడిపోయింది కాకుండా మల్లి కవరింగ్ ఒకటి, జ్ఞానం బా జానకిని మల్లికను పిలిచి అమ్మ మల్లిక ఇద్దరు ఈ పోటీలో గెలిచారమ్మ అని హత్తుకుంటుంది. కట్ చేస్తే అందరూ కలిసి కూర్చొని భోజనం చేయడానికి రెడీగా ఉంటారు.

ఇంతలో జ్ఞానంబ గోవిందరాజు కలిసి నడుచుకుంటూ వస్తారు వాళ్ళిద్దరూ జానకి రామాలను చూస్తూ గోవిందరాజు జ్ఞానంబ అటు చూడు అని జ్ఞానం కొడుకు కోడలు మధ్య సిగ్గు కరిగిపోతుంది చనువు పెరిగిపోతుంది. గోవిందరాజు అంటాడు. ఇంతలో అక్కడికి క్లర్క్ వస్తాడు. జానకిని చూస్తూ ఈ అమ్మాయి ఆ అమ్మాయి పెళ్లయిన తర్వాత కూడా చదువుకోడానికి అది కూడా నైట్ అకాడమీకి పంపిస్తున్నారు. నిజంగా ఆ అమ్మాయి అత్తమామలు గ్రేట్ తప్పకుండా ఓన్లీ అప్రిషియేట్ చేయాల్సిందే అని వాళ్ళ దగ్గరికి వస్తాడు.

జానకి మనుషులు ఎన్నింటి ఇక్కడ అత్తయ్య గారికి నిజం తెలిస్తే అని అనుకుంటుంది జానకి మనుసులు జ్ఞానంభ గోవిందరాజు ఎవరు అని దగ్గరికి వస్తారు. ఆ క్లర్క్ అదేంటమ్మా అలా చూస్తున్నావు నన్ను గుర్తుపట్టలేదా? అకాడమీ క్లర్క్ ని అని అంటాడు. ఆ గుర్తుపట్టాను. సార్ అని ఇంగ్లీషులో నేను సివిల్ కోచింగ్ తీసుకుంటున్నట్లు మా ఫ్యామిలీకి తెలియదండి అని చెప్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇతను ఎవరు అని మల్లికా ఎవరితను తెలుగులో మాట్లాడుతుంటే జానకి ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతుంది.

అంత అవసరం ఏముందబ్బా అనుకుంటుంది. మళ్లీ జానకి ఇంగ్లీషులో ఐపీఎస్ అనేది నా చిన్నప్పటి కల పెళ్లి తర్వాత ఆ కల ఆగిపోయింది కానీ నా భర్త సపోర్ట్ తో మళ్ళీ నేను చదువుకుంటున్నాను సార్ మిగతా వాళ్ళకి ఎవరికీ తెలీదు అని చెప్తుంది. మల్లిక ఇంగ్లీష్ ని ఇస్తరాకుల మట్టపడుతుంది ఏదో ఉంది తెలుసుకుందామంటే ఈ అఖిల్ ఎక్కడ ఉన్నాడు అని అఖిల్ కోసం అటు ఇటు చూస్తుంది. ప్లీజ్ సర్ నాకు చదువు గురించి వీళ్ళకి చెప్పకండి అని అంటుంది.

జానకి, క్లర్కు తప్పకుండా నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని అంటాడు. మల్లిక అఖిల్ ని వీళ్లిద్దరూ ఇంగ్లీషులో ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. అఖిల్ వదిన థాంక్స్ చెప్తుంది మల్లికా అది కాదు ఈయన ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాను తెలుసుకుందామని, అఖిల్ నేను ఒక క్లాక్ ని క్లర్క్ గా నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను అని అంటున్నాడు. మల్లిక క్లర్కా అంటుంది. క్లర్కు అవునమ్మా నేను జానకి చదువుకున్న కాలేజీలో క్లర్క్ని ఆ కాలేజీ సంబంధించి ఏ వర్క్ కావాలన్నా చేసి పెడతాను అంటున్నాను.

అనుకుంటారు. జానకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ ఆయనకి పరిచయం చేస్తుంది. తర్వాత క్లర్క్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. హమ్మయ్య గండం కట్టే ఎక్కింది అని అనుకుంటుంది. జానకి మనసులో, మల్లిక విలువ యాక్షన్ కి ఇలా డైలాగులుకి అస్సలుకో మ్యాచ్ కుదరట్లేదు ఏదో ఉంది. అని అనుకుంటుంది. అఖిల్ అన్నయ్య అందరం కలిసి అంతాక్షరి ఆడుకుందామా అంటాడు. అఖిల్ అమ్మ ఇక అంతా శ్రీ మొదలు పెడదామా అంటాడు. మల్లిక గొంతు సరి చేసుకుంటూ ఉంటుంది.

గోవిందరాజు అమ్మ మల్లికా ఏం చేస్తున్నావ్ అమ్మ మల్లికా గొంతుని సవరించుకుంటున్నాను. మావయ్య గారు, గోవిందరాజు అది గొంతు సవరించుకున్నట్లేదమ్మా గొంతులో ఏదో అడ్డంపడితే అరుస్తున్నట్టుందమ్మ, అని అనగానే అందరూ నవ్వుతారు. మల్లిక చిన్నప్పటినుంచి సంగీతాన్ని మంచినీళ్లు తాగినట్లు తాగేదాని నన్నే ఎగతాళి చేస్తున్నారా .

మావయ్య గారు మీరు కూరకి తాలింపు కి ఎంత అవసరమో పాట పాడేటప్పుడు కూడా గొంతు సవరించుకోవడం కూడా అంతే అవసరం, మావయ్య గారు, గోవిందరాజు అమ్మ మల్లికా రెండో దాని సంగతి మాకు తెలియదు కానీ మొదటి దాంట్లో మాత్రం నిన్ను కొట్టిన వాళ్లే రాలేరమ్మ అదేనమ్మ తాలింపు తాలింపులు కార్యక్రమం అని అంటాడు.

మల్లిక ఏంటో మావయ్య గారు మీ అభిమానం అన్న ఉడికిన ప్రతిసారి కుక్కర్ విజిల్ వస్తుందో రాదో కానీ మీరు మాత్రం నేను మాట్లాడిన ప్రతిసారి వేయకుండా మాత్రం ఉండలేరు. అంటుంది. జానకి అత్తయ్య గారు ఫస్ట్ మీరు పాడండి. జ్ఞానం నేనా అంటుంది. రామ అవునమ్మా నువ్వే మొదలుపెట్టాలి. అవును రా రాముడు పెళ్లిచూపుల్లో మీ అమ్మ పాట విని నేను పెళ్లి చేసుకున్నాను అంటాడు. గోవిందరాజు, రామ నాన్న మీ పెళ్లిచూపులు కథ ఆల్రెడీ మాకు చెప్పావు, అందులో అమ్మ ఎక్కడ పాట పాడింది.

అసలు అమ్మని నువ్వే కదా బతిమిలాడి పెళ్లి చేసుకున్నావు. అంటాడు. గోవిందరాజు ఆరోజు మీకు చెప్పిన కథలో పాట భాగం మీకు చెప్పలేదు రా ఇంకో భాగంలో చెబుదామని ఆగాను, అంటాడు. మల్లికా ఓహో అంటే బాహుబలి 2 పార్టీ లాగా మీ పెళ్లిచూపులు కూడా రెండు భాగాలు అన్నమాట అని నవ్వుతుంది మల్లికా. విష్ణు డోకొచ్చేలా ఉంది నీ జోకు అంటాడు. జానకి అత్తయ్య గారు మీరు పాడండి ప్లీజ్ అంటుంది. అందరూ పాడాలి పాడాలి అని అంటారు. సరే సరే పాడతాను.

అని చుక్కలన్నీ ముగ్గులై అనే పాటను పాడుతుంది. మల్లికా బాగా పాడారు అత్తయ్య గారు అంటుంది. అందరూ చప్పట్లు కొడతారు. గోవిందరాజు అమ్మ మల్లికా జానకి పడాలి అని అంటారు. జానకి, జానకి కలగనలేదు అనే పాటను పాడుతుంది. రామ కూడా తనతో కలిసి పాడతాడు. వాళ్ళిద్దరూ ఒకలని ఒకల్ని చూసుకుంటూ ఒకరి చేతిని ఒకరు పట్టుకొని పాడుతుంటారు. దీని తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి అంటే తరువాయి భాగం కోసం వెచీ చూడాల్సిందే…