Janaki Kalaganaledu 13th July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదలైంది 13 జులై 2022 బుధవారం ఎపిసోడ్ 343 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. కళ్యాణము వచ్చిన కాళ్ళు నొప్పి వచ్చిన ఆగదు ఉన్నట్టుగా పోలేరమ్మ వాళ్ల గదిలో కూడా సేమ్ టు సేమ్ అరేంజ్మెంట్ చేసి ఉంటుందా. పెద్ద కోడలు అంటే ముద్దుల కోడలు ప్రేమ ఎక్కువ ఉంటుంది అని మల్లికా ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ నాకన్నా జానకికే ముందు పిల్లలు పుడితే అమ్మో 20 లక్షల ఐదు సెంట్లు భూమి పోయినట్టే వాళ్లకి పోనికుండా నేను ముందు పిల్లలకు అనుకుంటుంది.
జానకి ,రామల ఫస్ట్ నైట్ ఆపాలని ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది. విష్ణు మల్లిక ఎందుకు అలా చూస్తున్నావ్ అని అడుగుతాడు. ఎన్నాళ్లు తప్పిపోయిన పిచ్చిదాని లాగా ఏం ఆలోచిస్తున్నావు. ఈ చీర మగ్గం పట్టా ఇక్కత్ పట్టా అనాలోచిస్తానండి. వెనకటి నీ లాగానే బడికి వెళ్లి సినిమా ఎన్ని గంటలకు అడిగిందంట, ముట్టికాయ వేసి తొందరగా రెడీ అవుతుందని వెళ్తాడు విష్ణు మల్లిక ఎలాగైనా వాళ్ల ఫస్ట్ నైట్ ఆపాలని ప్లాన్ వేస్తూ ఉంటుంది. కిచెన్ రూమ్ లోకి వెళ్లి రెండు పాల గ్లాస్ ఉంటే దానిలో ఒకదానిలో నిద్రపోవడానికి ఒక పౌడర్ ను కలుపుతుంది. ఈ పాలు తాగి గురక పెట్టి నిద్రపోతారు అని అనుకుంటూ మీకంటే ముందు నేనే పిల్లలు అంటాను అని అనుకుంటుంది.

అంతలో జానకి అక్కడికి వస్తుంది. జానకి రాదని మల్లికా భయపడుతుంది చూసిందా ఏంటి అని అనుకుంటుంది. జానకి నీ చీర చాలా బాగుంది అనే కవర్ చేస్తుంది. కూడా మల్లిక నీ చీర కూడా బాగుంది అని చెప్తుంది. జానకి మన కడపను ఒక కాయ కాయాలని అత్తయ్య గారు మామయ్య గారు ఆశగా ఎదురుచూస్తున్నారు వాళ్ళ ఆశని మనం నెరవేర్చాలి అని అమాయకంగా మాట్లాడుతుంది.. అని పౌడర్ కలిపిన గ్లాస్ నీ తనే తీసుకుని వెళుతుంది. మల్లిక సిగ్గుపడుతూ విష్ణుకి ఏవండీ పాలు అని ఇస్తుంది.
Janaki Kalaganaledu 13th July Today Episode : రామ జానకిల ఫస్ట్ నైట్ ఆపాలనే ప్లాన్ జరుగుతుందా !లేదా బెడిసి కొడుతుందా…
విష్ణు మన పెళ్లి మూడు సంవత్సరాలయితుంది కొత్తగా పెళ్లయిందా అనిలాగా తగసిగ్గు పడిపోతున్న వెంటే అని అంటాడు. సబ్బన్న కన్నులు శోభనంక ఆడపిల్లకి సిగ్గులు సహజ వండి అని సిగ్గుపడుతూ ఉంటుంది మల్లికా, అబ్బో ఈరోజు నువ్వు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడమే కాదు వింతగా కూడా మాట్లాడుతున్నావ్ ఈ పని అంతా మా అమ్మ రాసిస్తున్న ఐదు సెంట్లు కోసం అన్నమాట ఈ పనేదో మా అమ్మ ముందు చేసుంటే ఈ పాట పిల్లలకు అనేవాళ్లం కదా అని అంటాడు. విష్ణు ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదండి ఒకేసారి కవలన్ని కనేద్దాం.
ఇంకో ఎగస్ట్రా ఐదు సెంట్లు కూడా అడుగుదాం అండి మీరు పాలు తాగండి అని అంటుంది. వాళ్ళు అక్కడ పాలు తాగారా గ్రూప్ కోల్పోయారా నిద్రపోయారా అని ఆలోచిస్తూ ఉంటుంది. విష్ణు సగం తాగి పాలు సగం మల్లికాకిస్తాడు. తాగమని చెప్తాడు తన తాగకుండా జానకి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. హిమాల చేస్తున్నామని విష్ణు అంటాడు మనకి మగ పిల్లాడు పుడతాడా ఆడపిల్లలు పుడతాడా అని ఆలోచిస్తున్నానండి. దీన్ని తొందరపడి ఒక కోయిల కూయడం అంటారు. ఆలోచించకుండా పాలు తాగేసి అని చెప్తాడు. కట్ చేస్తే జానకి సిగ్గుపడుతూ పాల గ్లాస్ తో వచ్చి డోర్ వేస్తుంది.
తరువాత రామ దగ్గరికి వస్తుంది. సిగ్గుపడుతూ రామాకి పాలు ఇస్తుంది. రామ పాలు తాగి సగం జానకికి ఇస్తాడు. మిగతా సగం జానకి తాగుతుంది. వాళ్లు ఒకళ్ళ కళ్ళల్లోకొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. రామ జానకి చేతులు పట్టుకుని ముద్దు పెడతాడు. జానకిని గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. ఇదంతా మల్లిక వాళ్ల గురించి కలకంటుంది. ఆకలే నిజమవుతుందని తెగ సంబరపడిపోతుంది. మల్లిక, ఆ సగం పాలు తాగిన విష్ణు నిద్రపోతాడు. మల్లిక ఆశ్చర్యంగా నా మొగుడు నిద్రపోతున్నాడు. అంటూ విష్ణువుని లేపుతుంది ఏవండీ ఏవండీ లేవండి అని, నా అమ్మమ్మో పక్కలో పిడుగు పడ్డ నా మొగుడు లేసేటట్లు లేడుగా అని ఏడుస్తుంది. ఏదో తేడా జరిగింది అని అనుకుంటుంది.
అక్కడ ప్లాన్ వేస్తే ఇక్కడకి వచ్చినట్లుంది. ఏం జరిగింది అని ఆలోచించుకుంటుంది అప్పుడు తనకి గుర్తొస్తుంది తను పౌడర్ కలిపిన గ్లాసు తనే తెచ్చుకుంది. అని, అనుకుంటూ తెగ బాధపడుతూ ఉంటుంది. ఏవండీ లేవండి ఏవండీ లేవండి 5 సెంట్లు అండి విష్ణును లేపుతూ ఉంటుంది. ఏవండీ కవల పిల్లలు కాదండి ఒక్కరినైనా కందమండి లేవండి మీరు నా మంచి మొగుడు కదా అండి. లేవండి లేవండి అని లేపుతూనే ఉంటుంది. పోయింది ఐదు సెంట్లు పోయింది అని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే జానకి పాలు తీసుకుని వచ్చిజానకి ఏదో ఒలంపిక్ కప్పను పట్టుకున్నట్లుగా ఈ పాల గ్లాస్ నీ ఎంతసేపు పట్టుకుని ఉండాలి. పాలు తీసుకోమని ఎంతసేపు చెప్పాలి.
ఎందుకు అని రామ అంటాడు. తాగడానికి అంటుంది జానకి, జానకి గారు జోకులొద్దండి అంటాడు. రామ గారు జోకులు కాదండి శోభనం గదిలో పాలనేది ఆచారం కావాలంటే ఎవరినైనా అడగండి. జానకి గారు మీకు మీ చదువు కంటే అమ్మకిచ్చిన మాటకే ఎక్కువ విలువిస్తున్నారట ఉంది నాకు మాత్రం అలా కాదు మీరు ఐపీఎస్ అవ్వాలని నా కల పండి నాకు అదే ముఖ్యం అది నెరవేరేవరకు మన మధ్య దూరం తప్పదండి అని అంటాడు. రామ, రామ గారు అత్తయ్య గారికి మాటిచ్చాననే కాదు నా భర్త సంతోషాన్ని ఆశల్ని నెరవేర్చాలని నా ఆశ అని అంటుంది. మీరు ముందు ఐపిఎస్ అవ్వండి.
నా భార్య తన అనుకున్నది సాధిస్తే భర్తగా నాకు అంతకంటే సంతోషమే ఉంటుందండి. అప్పుడే మన పెళ్లయింది అనుకుంటాను. ఆ క్షణం నుంచి మనం సరికొత్త సంసార జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రస్తుతం మీరు చదువు మీద మాత్రమే దృష్టి పెట్టండి. అత్తయ్య గారికి మాటిచ్చాను భార్యగా ధర్మం నిర్వర్తిస్తాను అని ఆలోచనలు అన్ని పెట్టుకోవద్దండి కొన్నాళ్లు పక్కన పెట్టండి ఈ ఆలోచనని సరేనా అంటాడు. రామ, జానకి సరే ఈ పాలు తాగండి అని అంటుంది. మళ్లీ నేను ఇప్పటిదాకా చెప్పింది ఏంటి మీరు చేస్తుంది ఏంటి. అని అంటాడు. రామ, జానకి అర్థమైంది స్వామి కానీ పాలు తాగితే పిల్లలు ఏం పుట్టరు ఈ విషయం మీకు అర్థం కావట్లేదు తాగండి అంటుంది.
రామ ఇప్పుడు వద్దండి పక్కన పెట్టేసేయండి. రామా అంటాడు. అంతేలెండి నా భర్తతో పాలుపంచుకునే అదృష్టం కూడా నాకు దక్కేటట్లు లేదు అంటుంది. జానకి, అరే జానకి గారు అబ్బా ఏంటి జానకి గారు ఇవ్వండి అని రామా అంటాడు. జానకి ఎలాగో ఆచారం ప్రకారం ఇదంతా ఏం జరగట్లేదు కదా.. ఫస్ట్ నేనే తాగిస్తాను. అని తను సగం తాగి మిగతా సగం రామకి ఇస్తుంది. రామ ఆ పాలకుల తీసుకొని దానికి దానికి లిఫ్టిక్ అంటూ ఉంటుంది అలాగే చూస్తూ ఉంటాడు. గ్లాస్ ని తిప్పి తాగడానికి రెడీగా ఉంటాడు. రామ గారు ఆగండి ఒక్క మాట అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి.
నిజంగా నా చదువు కోసమే నన్ను దూరం పెడుతున్నారా లేకపోతే నేనంటే ఇష్టం లేదా అని అంటుంది. జానకి, రామ జానకి గారు అరే ఏంటండీ అర్థం లేకుండా ఏంటి ఆ పిచ్చి ప్రశ్నలు అంటాడు. మరి లేకపోతే ఏంటండి రామ గారు గ్లాస్ కి లిఫ్టిక్ అంటుంది అని ఆ గ్లాస్ ని వేరే వైపు తిప్పుతారా.. అలా చేయడం అంటే నా మీద ప్రేమ లేకపోయినట్టే కదా. అంటుంది జానకి, రామ అలా ఏం లేదండి తాగుతాను అని లిప్టిక్ ఉన్న వైపు తిప్పుకొని తాగుతాడు. జానకి సంతోషిస్తూ రామవైపు అలాగే చూస్తూ ఉంటుంది రామ తనని హృదయానికి హత్తుకుంటాడు జానకి నుదిటిపైన ముద్దు పెడతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ?తరువాయి భాగం కోసం వేచి చూడాల్సిందే.