Kajal Agarwal : ఆ హీరోతో డేట్ కి వెళ్తా అంటున్న కాజల్… ఇదేం పోయేకాలం అంటున్న నేటిజన్స్…

Kajal Agarwal : కాజల్ అగర్వాల్ ఎల్లప్పుడు సోషల్ మీడియాలో ఎంత ఉత్సాహంగా ఉంటుంది. ఈమె లక్ష్మీ కళ్యాణం మూవీ తో మూవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత టాలీవుడ్ చందమామ. ఆ తదుపరి ఎన్నో మూవీలను చేసి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ను దక్కించుకుంది. ఈ అమ్మడు పలు భాషలలో మూవీలు చేసి పక్క లాంగ్వేజ్ హీరోలను తన నటన తో ఫిదా చేసింది. ఇక కొన్నాళ్ళు తర్వాత చిన్ననాటి ఫ్రెండ్ లవ్ చేసి వివాహం చేసుకొని ఒక బిడ్డకి జన్మని కూడా ఇచ్చింది. ఇలా తర్వాత ఆమె భర్త బిజినెస్ లో ఒక భాగంగా ఉంటూ దానికి సంబంధించిన పనులను డీల్ చేస్తుంది. గౌతమ్ కీచ్లు ముంబైలోనే ప్రముఖ ఇంటీరియల్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. సుమారు సంవత్సరానికి కోట్లలో సంపాదిస్తున్నాడట. అలాగే ఇద్దరు కలిసి వెంచర్లు కూడా మొదలుపెట్టారు. అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా కొన్ని రకాల బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ ఆస్తుల్ని వెనకేసుకుంటుందట.

Advertisement

ఈ నేపథ్యంలో ఒక ప్రకటన కోసం కాజోల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. దానిలో భాగంగా ఆమె రాపిడి ఫైర్  లో జాయిన్ అయితు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. రాపిడి ఫైర్ లో ఈ అమ్మడు ఎదురైన ప్రశ్నలకు మీకు చాయ్ ఇష్టమా… ఫిల్టర్ కాఫీ ఇష్టమా.. అని అనగా వెంటనే ఈ బ్యూటీ ఒక్క కట్ చాయ్ అని ఆలోచించకుండా అంటే ఇష్టమని సమాధానం ఇచ్చింది. తర్వాత ప్రశ్నగా సల్మాన్ ఖాన్ తో అడ్వెంచర్లు చేస్తారా.? షారుక్ ఖాన్ తో రొమాంటిక్ డేట్ కి వెళ్తారా? అని ప్రశ్నించగా కొద్దిసేపు ఆలోచించి ఈ అమ్మడు తెలివిగా సల్మాన్ ఖాన్ తో అడ్వెంచర్లు చేస్తాను అంటూ సమాధానమిచ్చింది.

Advertisement

Kajal Agarwal : ఆ హీరోతో డేట్ కి వెళ్తా అంటున్న కాజల్…

Kajal Agarwal comments on sharukh khan rapid fire
Kajal Agarwal comments on sharukh khan rapid fire

అయితే ఇదే విషయంపై ఈ అమ్మడు వివాహం కాకముందు ప్రశ్న అడిగి ఉంటే మాత్రం పక్కాగా షారుక్ ఖాన్ తో రొమాంటిక్ ఎంపిక చేసుకుంటాను అని ఆన్సర్ ఇచ్చింది. ఈ టాలీవుడ్ చందమామ మాట్లాడిన మాటలు వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు .సోషల్ మీడియా నేటిజన్స్. హీరోయిన్ అన్న తర్వాత టైం తగ్గట్టు వెళ్తూ ఉంటారు. వారి విష్టాలపై ఆధారపడరు అంటూ టార్గెట్ చేస్తున్నారు. ఇక దాంతో ఇంకొందరు కాజల్ వివాహం అయిన తర్వాత టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇదేం పోయేకాలం అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ మంచోడే కదా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement