Kajal agarwal : కాజల్ అగర్వాల్ కూర్చున్న చోటనుంచే సంపాదిస్తోందిగా, ప్లాన్ అదిరింది.

Kajal agarwal : తెలుగు చలనచిత్రం నటి కాజల్ అగర్వాల్ 2007లో లక్ష్మి కళ్యాణం తో తెరకెక్కింది. ఈ అమ్మడు గౌతమ్ కీచ్లుని 2020లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమె ఒక మగ బిడ్డకుకూడా జన్మనిచ్చింది. ఈ అమ్మడు తన కొడుకు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ ఫోటోలుల లో తన కొడుకు ఎంతో క్యూట్ గా ఉన్నాడు. యముడు వివాహానికి ముందు వరుసగా ఎన్నో సినిమాలలో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే..

తను ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంటుంది ఇదిలా ఉండగా టీవీలలో తన తల్లిగా ప్రమోషన్ అందుకుంది. యముడు తన కొడుకుతో కొంచెం బిజీగా ఉంటుంది. తను అమ్మగా ప్రమోషన్ వచ్చిన తర్వాత కాజల్ బయటికి రావడం మానేసింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కి వస్తుంది. తను తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన కొన్ని పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ కొన్ని యాడ్స్ చేస్తున్నట్లు నేను సినిమాలో చేయకపోతేనే నాకు ఉన్న పాపులారిటీని వాడుతూ మనీ సంపాదిస్తాను అంటుంది. కాజల్, పక్క కమర్షియల్ యాడ్ చేస్తుంది. ఈ బ్యూటీ కన్సివ్ అయినప్పటి నుంచి తను ఇంట్లోనే యాడ్స్ ను చేస్తుంది.

Kajal agarwal : కాజల్ అగర్వాల్ కూర్చున్న చోటనుంచే సంపాదిస్తోందిగా

kajal agarwal master plan earning money from home
kajal agarwal master plan earning money from home

తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు యాడ్స్ ప్రొడక్ట్స్ ని ఎండోర్స్ చేసింది .కాజల్,. ప్రస్తుతం ఈ అమ్మడు డైపర్స్ అనే యాడ్సను చేస్తుంది. అలాగే శరీరానికి సంబంధించిన ఇంకొక యాడ్ తో కూడా మన ముందుకు వచ్చింది.ఈమెకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని కోట్లు కోట్లు ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు నేను ఐదు నిమిషాలలో కోట్లు సంపాదిస్తాను అంటుంది. కాజల్ ,చిరంజీవి డైలాగ్ నేను తలచుకుంటే ఐదు సంవత్సరాలలో 50 లక్షలు సంపాదిస్తాను. అని చాలెంజ్ సినిమాలో చిరంజీవి చెప్పారు. ఇప్పుడు కాజల్ అదే ఫాలో అవుతుంది. ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదిస్తుంది ఈ అమ్మడు.