Karthika Deepam 8 July Today Episode : శౌర్య వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్లి తనకు చెప్పిన మాటలు విని శౌర్య తిరిగి వస్తుందా…

Karthika Deepam 8 July Today Episode : ఈరోజు 8 జూలై 2022 శుక్రవారం ఎపిసోడ్ 1399 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. అక్కడినుంచి సౌందర్య ఆనందరావు హిమ వెళ్లిపోతారు. శౌర్య ఇంట్లో కూర్చుని ఏడుస్తుండగా వాళ్ల పిన్ని బాబాయి వస్తారు. వాళ్ల పిన్నిని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు వెళ్లి వాళ్ళ అంతూ చూస్తా అని అంటున్నాడు. గండ ఏందయ్యా అలా చూస్తున్నావ్? ఏమన్నా తిన్నదో లేదో బయటికి వెళ్లి ఏమన్నా తీసుకొని రా తీసుకొస్తా చంద్రు కానీ జ్యాలమ్మ ఎందుకిలా ఊరుకో ఊరుకోవయ్యా మనిషి దుఃఖంలో ఉన్నప్పుడు ఏమీ అడక్కూడదు వాళ్లని ఆలా వదిలేయాలి. అని చంద్ర అంటుంది.

మరి ఆటో గండా అంటాడు ,అబ్బా ఆటో సంగతి తర్వాత చూసుకుందా. వెళ్తూ వెళ్తూ దాన్ని సరి చేసి వెళ్ళు అని చంద్ర అంటుంది. సరే సరే వెళ్తున్న అని గంట వెళ్ళిపోతాడు.వెళ్ళు త్వరగా అని చంద్ర అంటుంది. జ్వాలా అయ్యో నువ్వు ఎప్పుడూ ఏడవలేదు ఏమైందమ్మా జ్వాలా అని అంటుంది చంద్ర. సౌర్య ఏడుస్తూనే ఉంటుంది. ఆనంద్ రావు సౌందర్య హిమ బాధపడుతూ వెళ్తూ ఉంటారు. వాళ్లు సౌమ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. కట్ చేస్తే శౌర్య డోర్ తీయగానే వాళ్ళ తాతయ్య ఇంటిముందు కనిపిస్తాడు. తాతయ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది శౌర్య.

Karthika Deepam 8 July Today Episode
Karthika Deepam 8 July Today Episode

ఏదైనా పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం ఎవరి ప్రేమ అయినా పోగొట్టుకుంటే ఎవరికి చెప్పుకోవాలి అమ్మ ఆ దేవుడికి చెప్తూనే ఉన్నాను రోజు అడుగుతూనే ఉన్నాను నా రెండో మనవరాలు కనపడేలా చెయ్యవా.. అని దేవుడు వరమిచ్చాడు. కానీ నువ్వే కరుణించట్లేదు. వెళ్దాం పద బంగారం అని సౌర్య గడ్డం పట్టుకుని అడుగుతాడు. అక్కడ ఇల్లు నీకోసం ఎదురు చూస్తుంది . నీ సిసి అదే మీ నాయనమ్మ నీకోసమే ఎదురుచూస్తుంది. అక్కడ నీకోసం బోలెడన్ని జ్ఞాపకాలు ఎదురు చూస్తున్నాయి. అని అంటాడు ఆనందరావు. అక్కడ నాకోసం నా శత్రువు కూడా ఎదురుచూస్తుంది తాతయ్య. నేను ఇంటికి రాను అని అంటుంది శౌర్య.

Karthika Deepam 8 July Today Episode : శౌర్య వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్లి తనకు చెప్పిన మాటలు విని శౌర్య తిరిగి వస్తుందా

ఆనందరావు శౌర్య చేయి పట్టుకొని ఈ వయసులో దేవుడు మమ్మల్ని ఎంత ఏడిపించాలో,అంత ఏడిపించాడు. నువ్వు కూడా ఏడిపిస్తే ఎలాగమ్మా.. ఏడిస్తేనే కష్టాలు పోతాయి అంటే ఇన్ని సంవత్సరాలు 24నాలుగు గంటలు ఏడుస్తూనే కూర్చునేదాన్ని తాతయ్య కన్నీళ్లు పెట్టకుండా మౌనంగా ఎంత బాధ పడ్డాను నాకు తెలుసు ఇక్కడ దాకా వచ్చారు లోపలికి రండి తాతయ్య కాఫీ తాగే వెల్దురుగాని అని అంటుంది. శౌర్య, ఆనందరావు కాఫీ కోసం రాలేదమ్మా నా మనవరాలు తీసుకెళ్లడానికి వచ్చాను. అది జరగని పని తాతయ్య జరగని పని గురించి ఆలోచించి నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకు అంటుంది. శౌర్య, శౌర్య నా మాట వినమ్మా.. పెద్దవాడిగా తాతయ్యగా చెప్తున్నాను.

ఇన్ని బాధలు మనసులో పెట్టుకొని మీ నాయనమ్మను సీసీ అన్నావు. నన్ను యంగ్ మనీ అని పిలుస్తున్నావు. ఇంకెందుకురా ఈ దాగుడుమూతలు మేము ఎన్నాళ్లు బ్రతుకుతామో కూడా తెలియదు. బ్రతికిన కొన్నాళ్లేనా మమ్మల్ని సంతోషంగా ఉంచొచ్చు కదా.. దూరమై నువ్వు బాధ పడ్డావు దూరం చేసుకుని మేము బాధపడ్డాం దగ్గరయ్యాక కూడా ఈ బాధలు ఏంటమ్మా.. అని అంటాడు. ఆనంద్ రావు, తాతయ్య దయచేసి ఎక్కువ సేపు బ్రతిమిలాడొద్దు. నేను రాను రాలేను అంటుంది. శౌర్య, ఏం రాకుండా ఉండి ఏం సాధిస్తావ్ అమ్మ, ఎవరి మీద ఈ పంతం దీనివల్ల ఎవరికి లాభం దూరంగా ఉండటం వలన పోనీ నువ్వేమైనా ఆనందంగా ఉన్నావా.

చూడమ్మా జీవితం ఒక్కసారి వచ్చే అవకాశం దాన్ని ఎంత అపురూపంగా చూసుకోవాల నేది మన చేతిలోనే ఉంటుంది. అందర్నీ క్షమించి మీకోసం వేయికళ్లతో ఎదురుచూసే మా కోసం రా అమ్మ అని అంటాడు. ఆనందరావు, మీరూ ఎన్ని చెప్పినా వచ్చే ఆలోచన లేదు తాతయ్య అని అంటుంది. శౌర్య, కట్ చేస్తే హిమ వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలు వైపు చూస్తూ శౌర్య గురించి మాట్లాడుతూ ఉంటుంది. సౌందర్య హిమ దగ్గరికి వచ్చి హిమ ఇక్కడ ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. మనసు విప్పి మాట్లాడుకునేది ఇక్కడే కదా నాయనమ్మ చూసావు కదా నాయనమ్మ ఇప్పటిదాకా సౌర్య దగ్గర అంత జాగ్రత్తగా ఎంత భయం భయంగా నేనెవరో తెలియకుండా జాగ్రత్త పడ్డాను.

అన్ని పోయాయి సౌర్యకు నా మీద ఉన్న కోపాన్ని తగ్గించాలని చూశాను. కోపం తగ్గాక నేనే హిమనీ అని చెప్పాలనుకున్నాను. ఇంతలోనే ఇలా అయింది అని ఏడుస్తుంది. ఇప్పుడుఏం చేద్దాం అనే మరి అని సౌందర్య అంటుంది. ఏం చేసినా ఏం జరిగినా సౌర్య ఆనందంగా ఉండడమే నాకు ముఖ్యం నాయనమ్మ సూర్య నా మూలంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎన్నో కష్టాలు పడింది ఇప్పటికీ పడుతూనే ఉంది సౌర్యపడే ప్రతి కష్టానికి కారణం నేనే నాయనమ్మ అంటుంది. హిమ, ఎందుకే అలా అంటుంటావు అదేదో ఆవేశంలో ఇంట్లో నుంచి పారిపోతే నువ్వేం చేస్తావు అంటుంది.

సౌందర్య, ఆవేశానికి కారణం కూడా నేనే కదా నాయనమ్మ అందుకే శౌర్య కోరుకున్నట్లుగా నిరుపం బావతో శౌర్య పెళ్లి ఎలాగైనా జరిపించాలి. అంటుంది .హిమ, అసాధ్యమైనవన్నీ ఎలా జరుగుతాయనుకుంటున్నావే అంటుంది. సౌందర్య, శౌర్య సంతోషం కోసం ఏదైనా సాధ్యం చేయాలని నాయనమ్మ అని ఏడుస్తూ అంటుంది. హిమ, సౌందర్య నిరూపం మీ పెళ్లికి అనగానే నానమ్మ భావన ఒప్పించడమే నేను చేయాల్సిన పని దీని కోసమే కదా ఇంత ఆరాట పడింది శౌర్య దగ్గర నేనెవరో దాచింది ఇందుకోసమే కదా.

వాళ్ళిద్దర్నీ ఒకటి చేయాలనుకున్నాను ఎలాగైనా చేస్తాను అంటుంది హిమ సౌందర్య హిమ దానిమీద నీకున్న ప్రేమను చూస్తుంటే ముచ్చటేస్తుంది. పొంగిపోతుంది కానీ సౌర్యకు నీ మీద ఉన్న కోపం తలుచుకుంటే భయమేస్తుంది. జ్వాలే సౌర్య అని ఆ స్వప్న నిరూపములకు ఇప్పుడే చెప్పకు ఆ స్వప్న సంగతి నీకు తెలుసు కదా ఆటో ది అంటూ చులకనగా చూస్తుంది ఇంకా సారీ అని తెలిసిన మన ఇంటి మనిషిలా సొంత మనిషిలా ఆదరిస్తుందని నేనైతే అనుకోను చెప్పకుండా కొన్నాళ్లు ఉండటమే మంచిదని నేను అనుకుంటున్నా సమయం సందర్భం వచ్చినప్పుడు చూద్దాం.

అంటుంది. సౌందర్యం, నానమ్మ శౌర్యకు నా మీద నా కోపం పోతుంది కదా.. మేమిద్దరం మళ్ళీ ఎప్పట్లా చిన్నపట్ల కలిసి ఉంటాం కదా చెప్పు నానమ్మ సారీ మనిషి మారుతుంది కదా నా మీద కోపం పోతుంది కదా అంటుంది. హిమ, మీ తాతయ్య తన దగ్గరికి కదా వెళ్ళింది ఏదో మాట్లాడుతాను ఒప్పించి తీసుకొస్తాను. అన్నాడు. అని హిమకి చెప్తుంది. సౌందర్య, అంతలో ఆనందరావు వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఆనందరావు దగ్గరికి హిమ సౌందర్య వస్తారు. హిమ శౌర్య సౌర్య ఏది తాతయ్య అని ఆనందరావు అని అడుగుతుంది ఏమైందండీ ఏమన్నది అని ఆనంద్ రాని అడుగుతుంది.

సౌందర్య, కాఫీ ఇస్తాను తాగి వెళ్లి తాతయ్య అన్నది సౌందర్య తను ఎవరో ఏంటో తెలియకపోయినా బాగుండు సౌందర్య మనం తనకి అవసరం లేదు సౌందర్య మనసు బండరాయిలా మార్చుకొని బతికేస్తుంది. నిన్ను సిసి అని నన్ను ప్రేమగా పిలవడమే బాగుండేదేమో ఎవరు ఏంటో తెలియనప్పుడు నా మనవరాలు ఎప్పుడో ఒకసారి వస్తుందని, నమ్మకం ఉండేది. ఇప్పుడు అది రానని మొహం మీద చెప్పాక ఇంకేం చేయగలను, సౌందర్య నువ్వు ఎప్పటిలా సీసీ వే, నేను ఎప్పటికీ యంగ్ మెన్ లానే ఉండిపోతాను .సౌందర్య బాధపడుతూ చెప్తాడు. ఆనంద్ రావు, కట్ చేస్తే సౌర్య ఆటో తో ఇంటికి వస్తుంది.

డోర్ ముందుకు వచ్చి ఇదేంటి డోర్ తీసింది ఏంటి పిన్ని బాబాయ్లు బయటికి వెళ్తామన్నారు కదా అప్పుడే వచ్చేసారా అంటూ పిన్ని అంటూ లోపలికి వస్తుంది. అక్కడ హిమ కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. శౌర్య తనను చూసి కోపంగా తన దగ్గరికి వెళ్లి ఇక్కడ అని అడుగుతుంది. ఆ వంట చేస్తున్నాను సౌర్య అని చెప్తుంది. హిమ, సి వంట చేయడానికి నువ్వు ఎవరే నడు బయటికి అంటుంది. శౌర్య, మనిద్దరం అక్కచెల్లెళ్ళం కదా.. అంటుంది. హిమ, శౌర్య కోపంగా తన షర్ట్ ను ఇసిరి కొడుతుంది. ఆ బంధం అంటే నాకు చిరాకు, ఆ మాట వింటేనే కంపరం ,ఇంకోసారి ఆ మాట అనకు అంటుంది.

సౌర్య, హిమ శౌర్య నామీద కోపం ఎందుకు చెప్పు నీకు ఇష్టమని గుత్తి వంకాయ కూర చేస్తున్నా మాట్లాడకు నువ్వుండితే లొట్టలు వేసుకుంటే తింటూ సూపర్ గా ఉండవు అని అంటానా అన్ని మర్చిపోతానా నీ ఉద్దేశం నడవే బయటికి అంటుంది .శౌర్య, హిమ శౌర్య నువ్వు ఎంత తిట్టినా పడతాను నావల్ల నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు వాటి ముందు ఈ తిట్లు ఎంత చెప్పు తిట్టు శౌర్య తిట్టు కానీ కూర బాగా చేస్తాను. నువ్వు తిను సరేనా అంటుంది. హిమ , ఏం మనిషివే నువ్వు ఒకవైపు తిడుతుంటే వంటలు కూరలు అంటావేంటే అని హీమను తీడుతుంది.

సౌర్య నాకు వంటలు రావాన నీ డౌట్ మనం ఎంతైనా వంట కూతుర్లు కదా  అంటుంది. హిమ, సౌర్య కూరగాయల ప్లేట్లు లాక్కొని విసిరి కొడుతుంది. కోపంగా ఏంటి నువ్వు ఆ వంటలకు కూతురువా నువ్వు మరి ఆ వంటలకేది, కనిపించదే కళ్ళముందే మా అమ్మ నాన్న అనిపించకుండా చేసింది నువ్వే కదా వాళ్ళని దూరం చేసిన దానివి నువ్వే కదా నా ప్రేమని నా డాక్టర్ షాప్ ని దూరం చేసింది కాక మా ఇంటికి వచ్చి వంట చేస్తావా నడవే బయటకి నడు అంటూ హిమ చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్తుంది. సౌర్య సౌర్య నా మాట విను నేను నీతో మాట్లాడాలి అంటుంది. హిమ, నాకు నీతో మాట్లాడే పని ఏమీ లేదు అంటుంది. శౌర్య హేమ శౌర్య నువ్వు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకోవడం లేదు అంటుంది.

ఇంతకన్నా ఏం అర్థం చేసుకోవాలి నిన్ను నాజీవితానికి అర్థం లేకుండా చేశావు. అంటుంది శౌర్య, హిమ తన చేయని లాక్కొని సౌర్య డాక్టర్ సాబ్ తో నీ పెళ్లి చేసే బాధ్యత నాది అంటుంది. హిమ, నువ్వు నువ్వు అసలేం మాట్లాడుతున్నావ్ నాకు డాక్టర్ సాబ్ తో పెళ్లి చేస్తావా. ఎలా కనపడుతున్న నీకు ఏం మోసం చేస్తావో చెప్పు అని సౌర్య ఆదిశౌర్య అని హిమ చినోర్మి మా ఇద్దరి మధ్య నువ్వు ఏదో చేస్తానన్నావు కలుపుతాను అన్నావు పెళ్లన్నావ్ తీరా డాక్టర్ సాబ్ ని లాగేసుకున్నావు పెళ్లి చేసుకోబోతున్నారు అందరినీ పిలుస్తున్నారు ఇప్పుడు మళ్లీ నాకు డాక్టర్ తప్పతే పెళ్లి అంటున్నావా అసలు నీది నోరేనా అంటుంది. శౌర్య, హిమ సౌర్యని చూసి నవ్వుతుంది.

ఏంటి నవ్వుతున్నావ్ నా బతుకు నవ్వులాటగా మారిందనా లేక ఏం చేసినా నిన్ను నమ్మించగలను అన్న అంటుంది. శౌర్య, హేమ ఏం చేసినా నీ తోడ పుట్టింది. నీకు ద్రోహం చేస్తుంది అని ఎలా అనుకుంటున్నావు సూర్య ఒక్కసారి ఒక్కసారైనా ఆలోచించలేదా? చిన్నప్పటినుంచి కలుస్తుంది ఇద్దరం దూరమయ్యాం. నువ్వు ఎవరో నాకు తెలిసాక నిన్ను ఎలా మోసం చేశాను సౌర్య అంటుంది. శౌర్య పిచ్చిదానా మోసం చేసేవాళ్లు ఎవరు మోసం చేస్తారు. అందుకు నువ్వే గొప్ప ఉదాహరణ ఎప్పుడో చంపేసావు ఇక నా శవాన్ని పాతి పెట్టడానికి చూస్తున్నావా.

అంటుంది. శౌర్య, హిమ శౌర్య అలా మాట్లాడకు ఒక్క రెండు నిమిషాలు టైం ఇస్తే అసలు జరిగిందేమిటో నువ్వు ఎలా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావో చెప్తాను అంటుంది. ఇప్పుడేదో గొప్ప ఐడియాలతో వచ్చినట్టున్నావ్ అవన్నీ చెప్పేది ఓపిక నాకు లేదు నిన్నే ఇంటికి తీసుకెళ్తాను అని సౌర్య చేయి పట్టుకొని తీసుకెళ్తుంది శౌర్య చెయ్ లాక్కొని ఇంటికి తీసుకెళ్తావా. అనడానికి నీకు ఎలా ఉందో కానీ వినడానికి నాకైతే చాలా సిగ్గుగా ఉంది కలిసి వెళ్దామా పదవి అంటూ విమానం లాక్కొని వెళ్తుంది. హిమన నెట్టేసి డోర్ వేసుకుంటుంది. హిమ శౌర్య సౌర్య అని ఏడుస్తు సౌర్య ప్లీజ్ సౌర్య అనే డోరు కొడుతూ ఉంటుంది. తర్వాత హిమ అక్కడినుంచి వెళ్ళిపోతుంది.ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగం కోసం వేచి చూడాల్సిందే.