Kethika sharma : ఎగసిపడే అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కేతిక శర్మ, వీడియోలో తెగ ఊపేస్తుందిగా..

Kethika sharma : అందాల ముద్దుగుమ్మ కేతిక శర్మ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరితో చేసిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ సినిమా మంచి టాక్ తో సక్సెస్ ని సాధించింది. ఈ సక్సెస్ ఈ భామ తెలుగులో మరికొన్ని సినిమాలో అవకాశం దక్కించకుంది అని టాక్. ఈ సినిమాలో కేతిక శర్మ చేసిన అందాల ఆరబోతకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ యముడు ఎప్పుడు సోషల్ మీడియాలో చేసిన ఓ ఘాటైన వీడియో ప్రేక్షకులను బాగా అలరిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈమె చేసిన ఈ వీడియోని చూసిన నెటిజనులు ఎగిసి పెడితే అందాలతో సోషల్ మీడియాని తెగ ఊపేస్తుందంటూ కేతిక శర్మ పై కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో తన వీడియోతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ అమ్మడు. రొమాంటిక్ మూవీ విడుదల కాకముందే ఈ భామ మరో హీరో నాగశౌర్యతో లక్ష్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఈ భామ చేసిన అందాలవెందుకు అందరి ప్రేక్షకులను ఆలరించింది.

Kethika sharma : ఎగసిపడే అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కేతిక శర్మ, వీడియోలో తెగ ఊపేస్తుందిగా..

kethika sharma beautiful dance on social media gone viral
kethika sharma beautiful dance on social media gone viral

ఈ భామ మెగా హీరోలలో ఒకడైన వైష్ణవ తేజ్ తో ఓ సినిమాలో అవకాశం వచ్చిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇది నిజమైతే ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో ఛాన్స్ కొట్టిందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే మొదలైన ఈ భామ కెరీర్ కూల్ గా సాగిపోవాలని మరి ఈ అమ్మడి యొక్క అందంతో ప్రేక్షకులను బాగా అలరించాలని తన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)