Kiara Advani : కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు భగా సుపరిచితం అయిన పేరు. తెలుగు లో ఈమె చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ కియారా అందానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. భారత్ అనే నేను అనే సినిమాతో తెలుగులో అడుగుపెట్టి తక్కువ కాలం లోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. మహేష్ బాబు తో జత కట్టిన ఈ భామ మహేష్ బాబు అందానికి తగ్గట్టుగా ఈమె అందాల ఆరబోతతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతే కాక ఈ సినిమాతో మంచి ఫాన్ ఫాలోయింగ్ సందించుకుంది ఈ భామ.
కియారా అద్వానీ కి టాలీవుడ్ లో వినయ విదేయా రామ అనే సినిమాలో రామ్ చరణ్ తో కలిసి జతగా నటించి తన అందం తో ప్రేక్షకులు గుండెల్లో గుబులు పుట్టిచింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తన అందం తో పాటు తన నటనతో కూడా చాలా మార్కులు కొట్టేసింది ఈ భామ. కియరా కు టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో చాలా అవకశాలు వచ్చాయి. ఈ భామ బుల్ భులాయ2 సినిమా మంచి విజయం సాధించటం తో ఈ భామ తన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. తన అందం తో ఎంతటి వారినైనా ఆకట్టుకోగదు ఈ భామ. అలానే ఈ భామ తన అందాలను ఆరబోస్తూ వరుస ఆఫర్ల తో దిసుకుపోతుంది.
Kiara Advani : కొంటె చూపులతో మత్తెక్కిస్తున్న కియారా అద్వానీ.

కియరా అద్వానీని ఒక జర్నలిస్ట్ మీ పెళ్లి ఎప్పుడు అని అడగగా తను ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాను అని బాగా డబ్బు సంపాదించి అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పింది ఈ భామ. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లినెప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన ఫొటోస్ తో తన అభిమానులకు అందాలతో విందు చేస్తూ ఉంటుంది. అలానే ఈ మధ్య చేసిన తన ఫోటో షూట్స్ ను సోషల్ మీడియా లో అప్ లోడ్ చేసింది. తాను పర్పుల్ కలర్ ఉన్న డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ ఉన్న ఫొటోస్ సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది ఈ భామ.