Kiara Advani : కియరా అద్వాని ఇప్పుడు ఈ భామ తెలియని ప్రేక్షకులు ఎవరు ఉండరు. కియరా అద్వానీ తన ప్రదర్శనతో కుర్రాళ్ళ మనసును దోచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ భామ సోషల్ మీడియాలో మరియు సినిమాలు చేసి తన అందాల ఆరబోతకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తన రీసెంట్ గా భూల్ భూలయ్యా అనే సినిమాలో నటించి అందరిని అలరించింది. సినిమాలో చేసిన అందాల సందడి కి ప్రేక్షకులు చూపు తిప్పుకోలేక పోయారు.
కియారా అద్వానీ తెలుగులో చేసింది ఇప్పటికి రెండు సినిమాలు. అయినప్పటికీ ఈ అమ్మడు తెలుగులో తన అందంతో ప్రేక్షకులు మదిలో చెరగని గుర్తులు వేసింది. మహేష్ బాబు జంటగా నటించిన భరత్ అనే నేను సినిమాలో తన సోయగాలు గారు చేసిన కుర్రాళ్ళు ఆమెను మరిచిపోలేకపోయారు. అంతలా తన అందంతో ఆకట్టుకుంది ఈ భామ. కియరా అద్వానీ తన రెండో సినిమాలో రామ్ చరణ్ తో జతకట్టి వినయ విదేయ రామ సినిమాలో తనదైన మార్కుతో అందరూ ఆరోగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యింది ఈ భామ.
Kiara Advani : చూపులలో కుర్రాళ్ళ గుండెల్లో తియ్యని మంటలు పుట్టిస్తున్న కియరా అద్వానీ

కియారా అద్వానీ కి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. తనకున్న ఫాలోయింగ్ వాడుకుంటూ ఈ భామ నెట్టింట తన అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది. తను ఈ మధ్య చేసిన ఫొటో షూట్ లో అందాల ఆరబోతుతో తన చూపులతోనే కుర్రాళ్ళ గుండెల్లో తీపి మంటలు రేపిందని చెప్తున్నారు. ఈ విధంగా కియారా అద్వానీ తన చూపులతోనే అందమైన మంటలు పుట్టిస్తోంది అని సోషల్ మీడియా ద్వారా చెపుతున్నారు.