Pavan kalyan : మాజీ మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ యొక్క అక్రమ సంబంధం ఇప్పుడు ఎంత రాత్రి జరుగుతుంది మనందరికీ తెలిసిన విషయమే. బెంగళూరులోని హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా తన భార్య రమ్య రఘుపతి దొరికితే చెప్పు దెబ్బల నుంచి తప్పించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. తరువాత ఆ విషయం గురించి రమ్య రఘుపతి మాట్లాడుతూ తన భర్త తనకు కావాలని, డబ్బు కోసమే పవిత్ర లోకేష్ తన భర్తను లొంగ తీసుకుందని సంచరమైన కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇష్యూతో నరేష్ ఎన్ని రోజులుగా కాపాడుకుంటున్న తన పరువు అంతా మంట కలిసిపోయింది. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో అంటే సుందరానికి అనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతు పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్ జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో నరేష్ ను ఉద్దేశించి నరేష్ చాలా మర్యాదస్సులు అని తాను చాలా మంచి వ్యక్తిత్వం కలవాడని. తన వ్యక్తిత్వం చాలా బలమైనదని. తాను చెన్నైలో ఉన్నప్పుడు వారిది పక్కపక్కన ఇల్లే అని.
Pavan kalyan : పవన్ కళ్యాణ్ ను ఏకిప్రేస్తున్న ట్రోలర్స్.

అతనితో తనకు చాలా అనుబంధం ఉందంటూ పవన్ కళ్యాణ్ నరేష్ ని తెగ పొగిడేయడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ వర్గం మరియు నరేష్ వర్గం వారు మా ఎలక్షన్లో టైంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ వర్గానికి వర్గానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయగా మంచు విష్ణు వర్గానికి నరేష్ సపోర్ట్ చేస్తూ అతనిని భారీ మెజారిటీతో నరేష్ గెలిపించడం మనకు తెలిసిన విషయమే. అయినా పవన్ కళ్యాణ్ వీటన్నిటిని పక్కన పెట్టేసి తనను అంటే సుందరానికి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ విధంగా పొడగడం చర్చినియంశమైంది.
అయితే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన నరేష్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం పవిత్ర లోకేష్ తో జరిగిన అక్రమ సంబంధం వైరల్ అవడంతో పవన్ కళ్యాణ్ నరేష్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపియ్యడంపై దొందు దొందే అంటూ పవన్ కళ్యాణ్ పై ట్రోలర్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ నరేష్ వ్యక్తిత్వం పై మాట్లాడిన విధానానికి తీవ్రంగా ప్రతిఘటిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. నరేష్ ముగ్గురు భార్యల విషయంలో పవన్ కళ్యాణ్ కూడా అనువయిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.