Keerthi Suresh : కీర్తి సురేష్ ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు. ఈమె చేసిన ప్రతి సినిమాలో ఆమె నటన ద్వారా ఆన్లైన్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంటుంది. కీర్తి సురేష్ తెలుగు లో నేను శైలజ మూవీ ద్వారా అడుగు పెట్టడం జరిగింది. ఈమె చేసిన మొదటి మూవీతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రామ్ పోతినేని ప్రేమికుల జంట గా నటించడం జరిగింది. కీర్తి సురేష్ తర్వాత నేను లోకల్ అనే సినిమాలో నానితో జతకట్టి ఆమె అందంతో నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సినిమాలో ఆమె నటన సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
కీర్తి సురేష్ తరువాత చేసిన సినిమా మహానటి. ఈ సినిమాతో తన కెరియర్ మహానటి ముందు తర్వాత అన్నట్లుగా మారిపోయింది. లెజెండ్రీ యాక్టర్ సావిత్రి పాత్రలను పోషించడంలో వీరు చాలా సెక్స్ సాధించిందని చెప్పవచ్చు. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తనకు తెలుగు తమిళ్ ఇండస్ట్రీ నుండి వరుసగా ఆఫర్లు వచ్చాయి. కీర్తి సురేష్ తన అందంతో అభినయంతో వరుసగా సినిమాలు చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతుంది. ఈ మధ్యనే వచ్చిన సర్కారు వారి పాట మంచి సక్సెస్ సాధించడంలో కీలకపాత్ర వహించింది అని చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ కు జంటగా నితిన్ తో నటించి తన డాన్స్తో అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Keerthi Suresh : ఓర చూపులతో కుర్రాళ్లకు గాలం వేస్తున్న కీర్తి సురేష్.
కీర్తి సురేష్ రంగ్ దే సినిమాలో నితిన్ తో జత కట్టి తన అందంతో కుర్రాళ్ళకి కాక తెప్పించింది. ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తన ఫోటో షూట్స్ అన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ప్రేక్షకులను ఆనంద పరుస్తుంది. ఈ భామ ఈ మధ్య చేసిన ఒక ఫోటో షూట్ ప్రేక్షకుల తో పంచుకుంది. ఈ ఫోటోలో ఓర చూపులతో కుర్రాళ్ళ మనసును దోచుకుంటోంది. తన చూపులకు కుర్రకారు మతి అయిపోతున్నారు అని నెటిజన్లు అనుకుంటున్నారు.