Shraddha Das : శ్రద్ధాదాస్ తెలుగులో ఎన్నో మూవీ చేర్చినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు ఈ ముద్దుగుమ్మకు. ఆర్య 2 సినిమా లో తనదైన శైలిలో తన ఆక్సైడ్ను చూపించుకుంటూ ఆమె చేసిన పర్ఫామెన్స్ కి తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ చాలా సినిమాలు చేసింది. మొత్తం తెలుగు తమిళ్ హిందీ లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించిన ఈ భామ తన అందాల ఆరబోతతో ఏమాత్రం తగ్గడం లేదు. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, ఉంటే సినిమాల్లో తన యాక్టింగ్ తో అందాల ప్రదర్శనతో ఆకట్టుకోవడంలో మంచి సక్సెస్ అయిందని చెప్పాలి.
టాలీవుడ్లో అగ్రహీరోయిన్ గా చాలా సినిమాల్లో అవకాశం దక్కించుకొని చాలా పాత్రలు చేసింది. శ్రద్ధా దాస్ చాలా సినిమాలు చేసినప్పటికీ హీరోయిన్ గా తెలుగులో అంత గుర్తింపు రాలేదు. అయినప్పటికీ ఆమె తన అందాల ప్రదర్శనలో అది ఏమాత్రం తీసిపోకుండా యువతను ఆకట్టుకుంటుంది. ఆర్య2 లో ప్రత్యేక పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అల్లుఅర్జున్ తో కలిసి చేసిన ఈమె చేసిన విలక్షణ పాత్ర మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత డార్లింగ్, నాగవల్లి, పిఎస్వి గరుడవేగా సినిమా లో నటించిన తన నటనకు దగ్గర ఆదరణ లభించకపోవడంతో తెలుగులో హీరోయిన్ గా నిలదొక్కుకో లేక పోయింది.
Shraddha Das : ఎల్లో కలర్ డ్రెస్ లో యూత్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న శ్రద్దాదాస్.

అవకాశం రాకపోయినా శ్రద్దాదాస్ ఏమాత్రం కుంగిపోకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తూ సెకండ్ హీరోయిన్గా కొనసాగుతూ ప్రేక్షకులకు తన నటనతో దగ్గరయింది అని చెప్పాలి. ఏదేమైనా ఆత్మవిశ్వాసానికి ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాను చేసిన ఫోటోషూట్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా రెగ్యులర్గా తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకి అందాల విందు చేస్తుంది. తాను ఈ మధ్య కాలంలో ఎల్లో కలర్ డ్రెస్ లో చేసిన ఫోటోషూట్ ను ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం జరిగింది. తన ఫోటో చూసిన ప్రేక్షకులు ఈ భామ అందం ఏ మాత్రం తగ్గలేదని ప్రశంసల వర్షం కురిపించారు.