Krishna Vamshi : కృష్ణవంశీ ఒక సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద కొన్ని సినిమాలకు సహాయకుడిగా పనిచేశాడు. ఆయన మొదటి చిత్రం గులాబీ చేశారు. ఈ సినిమాతో మంచి పేరును అందుకున్నాడు. ఈయన అలాగే ఆంధ్ర టాకీస్ అనే నిర్మాణ సంస్థను, 2000 సంవత్సరంలో మొదలుపెట్టారు కృష్ణవంశీ, కృష్ణవంశీ చిత్ర పరిశ్రమలలో సృజనాత్మక దర్శకుడుగా ప్రయోజన అందుకున్నాడు. టాలీవుడ్ సినీ పరిశ్రమల నుండి విడివిడిగా హీరోలు మొదట స్థానంలో ఉన్నారు.
కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో ముచ్చటిస్తూ నోబుల్ అనే వాడు నాకు సీనియర్ ఆయన నేను కొంతకాలం క్రితం ఉత్సాహంగా ఉండే వాళ్ళం, అని చెప్తున్నారు .కృష్ణవంశీ, ఆ మనిషి పరుచూరి గోపాలకృష్ణ వద్దనే చదువుకున్నాడు. అని చెప్పారు .ఇప్పుడు డైరెక్టర్ కథ అంశం కు చెందిన వ్యక్తి ఒకరే అయ్యారు, అని అంటున్నారు. అలాగే స్క్రీన్ ప్లే లో అన్ని ఓకే అవుతాయని, డైరెక్టర్ అన్ని విధాలుగా స్క్రీన్ ప్లేను ఎగ్జిక్యూటివ్ చేస్తారు. అని చెప్తున్నారు. అన్ని విషయాలపై అనుభవం ఉండాలి.
Krishna Vamshi : అతనికి సమానంగా చేయగల నటుడు ఈయననొక్కడే. : కృష్ణవంశీ

అని ఆయన కామెడీ చేశారు. యూత్ దర్శకులలో పలువురు ఎక్స్లెంట్ ప్లాంటు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. అయితే ఒక ఐదు సంవత్సరాల అసిస్టెంట్ దర్శకుడుగా అవగాహన వచ్చి చిత్రాలలో అడుగుపెడితే బాగుంటుంది.అని కృష్ణవంశీ అంటున్నారు. నెక్స్ట్ దర్శకుడు కావాలి అనుకోవద్దు, అని ఆయన అన్నారు. ఎవరో చేసిన తప్పులు ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు అని కృష్ణవంశీ వెల్లడించారు. రంగమార్తాండ అనే చిత్రం బాగా వచ్చింది అని ఆయన కామెడీ చేశారు.
ఆహారం చుట్టూ ఉండే గ్యాంగ్ గురించి అన్నం చిత్రంలో మాట్లాడను అని ఆయన అన్నారు. పాన్ ఇండియా అనేది ఒక వ్యాపార సంబంధించిన విషయమని ఆయన చెప్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మంచిగా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి జూనియర్ N T R ఈయన యాక్టింగ్ కే మరొక రూపం అని కృష్ణవంశీ అంటున్నారు. అలాగే ఆయనకు సమానంగా మహేష్ బాబు కూడా ఉంటారు. అని తెలిపారు కృష్ణవంశీ, ఈయన వేసిన కామెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.