Hypertension tips : రోజు మొత్తంలో ఇన్ని నీళ్లు తాగండి…. మీ బీపీని కంట్రోల్ చేసుకోండి.

Hypertension tips : ప్రస్తుతం ఈ రోజుల్లో బాధపడే సమస్యల్లో ఒకటి బీపీ. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. దమనుల్లో బ్లేడ్ ఎక్కువ ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇటువంటి సమస్యలు రావడానికి కారణం మన లైఫ్ స్టైల్ లో ఏర్పడిన మార్పు లు వల్లనే. ఇందులో పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడడం, అధిక ఒత్తిడి, గర్భనిరోధక టాబ్లెట్లు, అధిక బరువు, నిద్రలేమి సమస్యలు, వ్యాయామం చెయ్యకపోవడం, వంటి కారణాల వల్లనే ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి.

Advertisement

బీపీ కంట్రోల్ లో ఉంచకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. బీపీకి కేవలం టాబ్లెట్స్ వాడితే సరిపోదు, వీటితోపాటు మంచి ఎక్ససైజ్, యోగా, మంచి ఆహారపు అలవాట్లు వంటివి పాటించకపోతే. హై బీపీ వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. హైపర్ టెన్షన్ కి కంట్రోల్ చేసుకోవడానికి శరీరానికి సరిపడా నీరు తాగడం చాలా అవసరం అని నిపుణులు తెలియజేశారు. శరీరం డిహైడ్రేట్ గా ఉంటే. బాడీ అంతా రక్తాన్ని పంప్ చేయడంలో గుండె సమర్థవంతంగా పనిచేయదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజుకి 8 నుండి 10 గ్లాసులు వరకు నీరుని తీసుకోవాలని అంటున్నారు.

Advertisement

Hypertension tips : రోజు మొత్తంలో ఇన్ని నీళ్లు తాగండి…. మీ బీపీని కంట్రోల్ చేసుకోండి.

how much water will take for highbp controle
how much water will take for highbp controle

మనం తాగిన నీరు మన శరీరం నుండి వ్యర్ధాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అయితే రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగింపబడతాయి. శరీరంలో సోడియం స్థాయిలు పెరిగితే, హై బీపీ సమస్య పెరిగిపోతుంది.హై బీపీ తగ్గించుకోవడానికి కాన్ బెర్రీ జ్యూస్ బాగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ జ్యూసులో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నా ఇన్ఫ్లమేషన్ ఎదుర్కోవడానికి సహాయపడతాయి.

రక్త సరఫరా లో సహాయపడతాయి. రక్తనాళాల కదిలికలు లో ఉపయోగపడతాయి. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచి. ఫ్రీ రాడికల్, ఆక్సీకరణ ఒత్తిడికి సహాయపడుతుంది.రోజు యోగా, ఎక్సర్సైజ్ ,వ్యాయామం… గుండె జబ్బులు నియంతరించడంలో సహాయపడతాయి. ఇలా రోజు చేయడం వల్ల రక్తప్రసన్న బాగా జరిగుతుంది. ఇలా రోజు 20 నిమిషాల పాటు కార్డియో చేయడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అధిక బరువు తగ్గటం వల్ల కూడా ఈ సమస్య తగ్గుతుంది.

Advertisement