Krithi Shetty : కృతి శెట్టి ఈమె ఉప్పెనతో ఎంతో క్రేజ్ ను అందుకుంది. ఈ సినిమాతో తను బేబమ్మగా పిలుచుకుంటారు అభిమానులు. ఈ అమ్మడు ఓవర్ నైట్ లో స్టార్ అయ్యే అవకాశాన్ని పొందింది. ఈమె హ్యాట్రిక్ విజయాలను అందుకుంటుంది. ఈ అమ్మడుకు ఆఫర్స్ కూడా లైన్ కడుతున్నాయి. ఉప్పెన సినిమా బాక్సాఫీస్ దగ్గర బద్దలు కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కృతి శెట్టి ముఖ్యంగా యువకులలో కలకలం రేపుతుంది. ఆమె క్యూట్ చూపులతో వయ్యారాలు పోయే అందంతో కుర్రకాన్ని కట్టిపడేసింది.
కృత్తిక పేరు అభిమానులు జపం చేస్తున్నారు. అయితే ఈమె ప్రస్తుతం తన ఫిజిక్ లో చాలా చేంజ్ కనపడుతుంది.
కృతిక తను స్టార్ హీరోస్ తో కలిసి నటించాలని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దానికోసం తన ఫిజిక్ ను మార్చుకుంటుంది. అలాగే ఆమె వెయిట్ కూడా తగ్గినట్లు అర్థమవుతుంది. ఉప్పెన సినిమాతో పోలిస్తే ఇప్పుడు కృత్తిక బేబమ్మ తన అందాలను తన బరువును బ్యాలెన్స్ చేస్తున్న అని సోషల్ మీడియాలో తన పోస్ట్ చేయడం జరిగింది. తను గ్లామర్ డోస్ ను రోజురోజుకి పెంచుకుంటూ పోతుంది. ఇంకొకపక్క కృత్తిక ప్లాస్టిక్ సర్జరీకి చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారాలు వస్తున్నాయి. ఆమె పెదవులు లావుగా ఉండడం వలన అందగ వికారంగా కనిపిస్తున్నట్లు తన భావిస్తుంది. అందుకే వాటిని చిన్నవిగా చేయించడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట.
Krithi Shetty : హాట్ గా మారబోతున్న బేబమ్మ…

ఒకప్పుడు చాలామంది హీరోయిన్స్ వారి గ్లామర్ కోసం వారి బాడీలో ఎన్నో రకాల సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే కృతి తెలుగు సుధీర్ బాబు కి జంటగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. అనే సినిమాలో తను న్నటిస్తున్నారు. ఈ మూవీకి దర్శకత్వం ఇంద్రగంటి మోహన్ కృష్ణ అందిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన వెంకట్ ప్రభు డైరెక్షన్లో బైలింగ్వల్ సినిమా చేస్తున్నారు. అదేవిధంగా సూర్యతో కూడా ఒక తమిళ్ సినిమా చేస్తున్నారు. ఇక దివారియర్ సినిమాతో మొదట ఫ్లాప్ చూసిన కృతి తర్వాత బ్లాక్ బస్టర్ చూడాలని అనుకుంటుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. అనే సినిమా 16 సెప్టెంబర్ న రిలీజ్ కాబోతుంది.