Kriti Sanan : సినీ పరిశ్రమకు పరిచయం అయ్యేటప్పుడు పలువురు నటులు ఏ నటితో మూవీ చేస్తారో.. చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ స్టార్ హీరో అగ్ర దర్శకుడు అయినట్లయితే ఫస్ట్ మూవీకి పారితోషకం డిమాండ్ లేకుండా చేయడానికి ఓకే అంటారు. అదేవిధంగా ఓకే అన్న తర్వాత హీరోయిన్ కృతి సనన్. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వహించిన మూవీ 1నేనొక్కడినే ఈ మూవీ హాలీవుడ్ లెవెల్స్ లో వేళ్ళింది.అయితే స్టోరీ స్క్రీన్ ప్లే విధంగా న్యూ గా ట్రై చేసిన సుకుమార్ అభిమానుల్ని అలరించలేకపోయాడు. ఈ మూవీ ఎవరికీ పెద్దగా నచ్చలేదు. దీని గురించి ఇంకా చెప్పాలంటే ఈ మూవీ అసలు అర్థవంతంగా లేదని చెప్పాలి. సుకుమార్ లెక్కల విధంగా స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకుంటారు. అయితే అవి అభిమానులకు అర్థం కాలే.
Kriti Sanan : ఆ ఇద్దరి హీరోలను నమ్మి మోసపోయాను…
1 నేనొక్కడినే ఈ మూవీ సంబంధించి ఇదే జరిగింది. చాలా నార్మల్ గా ఉన్న ఈ మూవీ పెద్ద రేంజ్ లో ఊహించుకునే వారికి తప్ప మిగతా ప్రేక్షకులకు ప్రధానంగా మాస్ అభిమానులకి అస్సలు అర్థం కాలేదు.ఇక దాంతో ఈ మూవీతో పరిచయమైన కృతి సనన్ ఫస్టు మూవీతో అట్టర్ ప్లాప్ ని చేజిక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ తో పరిచయమైన కూడా ఈమె ఏమాత్రం ఫేమస్ అవ్వలేదు. మన మహేష్ మూవీ అనగానే ఆమె స్టోరీ గురించి తెలుసుకోకుండా వన్ మూవీ లో నటించింది. అలాగే ఆ మూవీ అన్ సక్సెస్ అవడంతో ఆమె ఎంత గ్లామర్ గా కనిపించిన టాలెంట్ చూపించిన కూడా ఈ అమ్మడుని లేదు స్టార్ హీరోలు అలాగే దర్శకులు వదిలేశారు. ఇక ఆ తదుపరి సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య చేసిన మూవీ దోచేయ్ లో ఛాన్స్ ని కొట్టేసింది.

అయితే అప్పటికే నాగచైతన్య హీరోగా మంచి క్రేజ్ ను అందుకున్నాడు. అదేవిధంగా అక్కినేని హీరో నాగచైతన్య జతకట్టి చేయడం ద్వారా సక్సెస్ అందుకుంటే ఇక ఫేమస్ అవ్వచ్చని అనుకుంది. కానీ తీరా చూస్తే నాగచైతన్య జోడిగా చేసిన దోచేయ్ మూవీ కూడా బాక్సాఫీసులు వద్ద బోల్తా పడింది. ఈ విధంగా ఇద్దరి హీరోలను నమ్ముకొని సినిమా చేయడం వల్ల కృతి సనం కి ఒక్క మూవీతో కూడా సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక అప్పటినుంచి టాలీవుడ్ లో కనపడకుండా పోయింది. మళ్లీ పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన ప్రభాస్ ని నమ్మి ఆదిపురుష్ మూవీలో చేస్తోంది. ఈ మూవీ రామాయణ ఇతిహాస కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ. ఓం రౌత్ ఈ మూవీను నిర్వహిస్తున్నాడు. అయితే ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రాబోతుంది. ఒకవేళ ఇవి మూవీ గనక సక్సెస్ అయితే. పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ను అందుకొని ఫేమస్ అవుతుంది కృతి సనన్ ఇక లేకపోతే మళ్లీ బాలీవుడ్ కి అంకితం అవ్వాల్సిందే..