Allu Sireesh : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త హల్చల్ అవుతుంది. కొన్ని రోజులు కాదు.. చాలా కాలం నుండి తెలుగులో స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్. కనపడడం లేదు. ఇదే వార్త అందరూ చాలా మార్లు వినే ఉంటారు. కానీ ప్రస్తుతం సమాచారం విధానంగా అల్లు శిరీష్ కి తన తండ్రితో వచ్చిన కొన్ని గొడవల కారణంగా తను ముంబైకి వెళ్ళిపోయాడట. ఇదే ప్రస్తుతం సినీ పరిశ్రమలలో హాట్ టాపిక్ గా మారింది. అల్లు శిరీష్ వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని సినీ పరిశ్రమకు వచ్చి కొన్ని మూవీలను చేశాడు.
ఆ విధంగా చేసి అభిమానులు కొద్ది గొప్ప మెప్పించాడు. బాగానే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే మూవీ ఇండస్ట్రీలో కేవలం ఆ టాలెంట్ సరిపోదు. తనలో స్టైలిష్ లుక్స్ కూడా ఉండాలి. అయితే అది అల్లు శిరీష్ కి లేదనుకుంటా. అందువలన బన్నీ ఐకాన్ స్టార్ అయినా, తండ్రి పెద్ద ప్రొడ్యూసర్ అయిన, తను మాత్రం ఇండస్ట్రీలో నిలబడలేకపోయాడు. ఇక దాంతో పలువురు అప్పట్లో అల్లు శిరీష్ నటించడానికి సూట్ అవ్వడు అంటూ కామెంట్స్ చేశారు. అలాగే కాకుండా ఐకాన్ స్టార్ తమ్ముడు పరపతి ఉంచుకొని అంత గొప్ప టాలెంట్ ఉన్న అన్నని ఇంట్లో ఉంచుకొని ఎందుకు మీరు హీరోగా అవ్వలేకపోయావు. అంటూ అల్లు శిరీష్ ని పలువురు ప్రశ్నించారు. అయితే శిరీష్ దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.
Allu Sireesh : సొంత అభిమానులే ట్రోల్ చేస్తున్నారు గా…

ప్రస్తుతం న్యూస్ ప్రకారం తన ఫ్యామిలీకి దూరంగా ముంబైలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి కారణం తనకి తన అన్నకి, తన తండ్రితో వచ్చిన ఈ భేదాలు వలన అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి అల్లు శిరీష్ స్క్రీన్ పై కనిపించి చాలా సంవత్సరాలు అయింది. అప్పుడు ఎప్పుడో మూవీ ప్రకటించాడు. అసలు ఆ మూవీ ఉందో.. లేదో.. కూడా తెలియలేదు. ఇక దాంతో తన అభిమానులే అల్లు శిరీష్ ను ట్రోల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాంతో ప్రస్తుతం అందరికీ పెద్ద అనుమానం వచ్చింది. అల్లు శిరీష్ నిజంగానే ఇంటి నుండి ముంబైకి వెళ్లిపోయాడా.? వెళ్తే దేని మూలంగా వెళ్ళాడు. అసలు మళ్లీ రాడా. అంటూ సమాధానంలేని ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.