Lavanya Tripati : లావణ్య త్రిపాటి ఈమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. లావణ్య త్రిపాఠి చేసే చేసిన సినిమాలో తన అందమైన డెకరేషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది అని చెప్పాలి. అందాల రాక్షసి అనే సినిమాతో తెలుగు సినిమాలో అడుగుపెట్టి నవీన్ చంద్రతో ఈ సినిమాలో నటించింది. అలా ప్రారంభించిన తన కెరియర్ ఎప్పుడు హ్యాపీగా సాగిపోతూ ఉంది. తర్వాత నానితో చేసిన భలే భలే మగాడివోయ్ అనే సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది.
తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమా ద్వారా నాగార్జున తో ఈ అవకాశాన్ని సాధించి జాక్పాట్ కొట్టింది ఈ భామ. ఈ సినిమాలో నాగార్జున తో చేసిన రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత మెల్లగా సినిమాలు చేస్తూ ఈ భామ కెరియర్లో కూల్ గా కొనసాగిస్తూ ఉంది. ఈ మధ్య చేసిన చావు కవరు చల్లగా సినిమా లో కార్తికేయ తో ఒక విలక్షణ పాత్రలు చేసి ప్రేక్షకుల లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. లావణ్య త్రిపాటి ఇప్పుడు హ్యాపీ బర్త్ డే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
Lavanya Tripati : తన చూపులతోనే కైపెక్కిస్తుంది.

ఈ మధ్యనే దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ఎలమంచిలి సమర్పణలు మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి సామాజిక మాధ్యమలలో ఇప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఈమె ఈ మధ్య చేసిన ఫోటోషూట్ ని తన అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటో చూసిన అభిమానులు తన చూపులతోనే కైపెక్కిస్తుంది అని స్పెషల్ మీడియా ద్వారా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది తన అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది.