Lavanya Tripati : అందాల రాక్షశి తో తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టినటువంటి లావణ్య త్రిపాఠి తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుంది. ఈ భామ తెలుగులో మంచి మంచి మూవీస్ చేసింది అని చెప్పాలి. ఇప్పుడు కొత్తగా ఈ అమ్మడు హ్యాపీ బర్త్ డే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో చేస్తుంది. ఏ మూవీలో లావణ్య త్రిపాఠి కీలక ప్రాత్ర వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని క్లబ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ మైత్రి మూవీస్ స్పీకర్స్ కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
జూలై 8న ఏ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. మూవీ ట్రైలర్ను రాజమౌళి గారి చేతుల మీదుగా రిలీజ్ చేసి ఇండస్ట్రీలో అందరిని ఆశ్చర్యపరచడం జరిగింది. ఈమధ్య రావాలని త్రిపాఠి పెళ్లి గురించి రచ్చ జరిగిందని మనకి ముందుగానే తెలుసు. దానికి కూడా లావణ్య త్రిపాటి ఈ మధ్యనే క్లారిటీ ఇవ్వటం జరిగింది.లావణ్య త్రిపాఠి మును ముందు రోజుల్లో తన పాత్రలో మరింత గ్లామర్ పొట్టుపడేటట్లుగా నటిస్తానని చెప్పడం విశేషం.
Lavanya Tripati : హోయలు పోతూ కుర్రాళ్లను నిద్రపోనివ్వడం లేదు.
ఈ మధ్య చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. అలా చేసిన ఫోటోషూట్ లో కత్తిలాంటి తన చూపులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా లావణ్య సోషల్ మీడియా నుంచి తన అందాల ప్రయోగం స్టార్ట్ చేసిందని అందరూ అనుకుంటున్నారు. ఉన్న రోజుల్లో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకొని మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం.