Tollywood : మూవీ ఇండస్ట్రీలో కొన్ని అగ్ర ఫ్యామిలీలు ఇండస్ట్రీని ఏలుతు ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసింది. అయితే ఇండస్ట్రీలో కొన్ని మెగా ఫ్యామిలీలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీలు అక్కినేని, దగ్గుపాటి, నందమూరి ఈ నాలుగు ఫ్యామిలీస్ నుండి వచ్చిన స్టార్ ఇండస్ట్రీని అంత వాళ్లే డీల్ చేస్తూ ఉంటారు. ఇలా పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన మెగా తనయుడు చరణ్ మాత్రమే కాకుండా సంఖ్యలో పలువురు హీరోలు కూడా ఉన్నారు. ఒకవైపు చిరంజీవ మూవీలు చేస్తుండగా.. అల్లు అర్జున్ చరణ్ ,సాయి ధర్మ తేజ్, వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్ వీళ్లు కూడా కొన్ని సినిమాలను చేస్తూ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటున్నారు.
వీళ్లు త్రిబుల్ ఆర్ మూవీ తో చరణ్, పుష్ప మూవీ తో అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ ఫైట్లు ఎలా పెద్ద ఫ్యామిలీలు శరవేగంతో దూసుకు వెళ్తున్నారు. ఇలా ఇద్దరు కూడా పాన్ ఇండియా రేంజ్ లోకి వెళ్లారు. కావున ఫ్యామిలీలోనే స్టార్స్ నడుమ బాక్స్ ఆఫీస్ ఫైట్ తప్పడం లేదు.అలాగే అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఏఎన్ఆర్ మూవీ లెగసిని మొదలు పెట్టడంలో బాగా సక్సెస్ అయ్యారు నాగార్జున. పాత్ర ప్రత్యేకత ఉంటే హీరో గానే కాదు కాళ్లు చేతులు లేకపోయినా వీల్ చైర్ కి అంకితమైన పాత్రలో కూడా చేయడానికి సిద్ధమంటూ నాగార్జున తన స్ట్రెంత్ ని చాటాడు. టాలీవుడ్ మన్మధుడు అంటూ పేరు తెచ్చుకున్న ఆయనే రామదాసు, అన్నమయ్య మూవీలు చేసి సూపర్ సక్సెస్ సాధించారు.
తర్వాత నాగార్జున నుంచి నాగచైతన్య కూడా వచ్చి లవర్ బాయ్ అని నేమ్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేస్తుండగా… అఖిల్ మాత్రం తనకి ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇలా ఈ ఫోర్ ఫ్యామిలీలు తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్యామిలీలు స్టార్ కూడా వీరే అని మనం చెప్పుకోవచ్చు..
అలాగే తెలుగు మూవీ చరిత్రలో నందమూరి ఫ్యామిలీది కూడా ప్రత్యేకమైన ప్లేసు ఉంది. ఎన్టీఆర్ నుండి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి అభిమానుల్ని ఆదరణ పొందాలని వాళ్లు కూడా ట్రై చేస్తున్నారు. బాలకృష్ణ డైలాగ్ చెప్తే బాక్స్ కొత్తగా మార్చాడు. బాక్సాఫీస్ వేటలో నందమూరి కుటుంబం కూడా తమ సత్తా చూపిస్తున్నారు. ఎన్టీఆర్ అయితే త్రిబుల్ ఆర్ మూవీతో వరల్డ్ లోనే కాకుండా తనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచేసుకున్నాడు. ఈ విధంగా ఈ ఫ్యామిలీలు సినిమా ఇండస్ట్రీని ఒక రేంజ్ లో ఏలేస్తున్నారు..