Mokshagna : బాలయ్య పై వస్తున్న తీవ్ర విమర్శలు… మోక్షజ్ఞ కౌంటర్ మామూలుగా లేదుగా..

Mokshagna : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై బాలకృష్ణ చేసిన ట్వీట్ కు వైయస్సార్సీపీ నేతలు ఇస్తున్న కౌంటర్లకు సోషల్ మీడియాలో ఇప్పుడు దుమారం రేగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంతో రాజకీయంగా చాలా పెద్ద చర్చకే దారి తీసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గాను ఎన్టీఆర్ అభిమానులు మరియు టిడిపి అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ తమ నిరసనలను తెలియజేస్తున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వారందరూ నందమూరి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ నారా రోహిత్ తమ అభిప్రాయాన్ని చెబుతూ యూనివర్సిటీ పేరు మార్పుపై తమ నిరసనను కూడా తెలియజేశారు.బాలకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సిపి నేతలు అందరూ ముఖముడిగా తన మెసేజ్ కు కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రుల నుంచి కిందిస్థాయి నాయకుల వరకు ఓ ప్రతి ఒక్కరు బాలకృష్ణ అని టార్గెట్ చేస్తూ తమ విమర్శలను బాలకృష్ణపై గుప్పిస్తున్నారు.

Advertisement

Mokshagna : మోక్షజ్ఞ కౌంటర్ మామూలుగా లేదుగా..

Mokshogna strong counter to balakrishna critics
Mokshogna strong counter to balakrishna critics

కాగా తన తండ్రిపై వస్తున్న విమర్శలకు నందమూరి మోక్షజ్ఞ బాగానే కౌంటర్ ఇచ్చాడు. వాళ్ల విమర్శలకు బాలయ్య మీద గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మరుగుతున్న కొన్ని కుక్కలకు మీరు ఎంత చేసినా బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు అంటూ అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చిన వారే అవసరం తీరిపోయాక కారు కూతలు కూస్తున్నారంటూ అన్నిటికీ కాలభై సమాధానం చెప్తుంది. అంటూ తన మెసేజ్లో రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం మోక్షజ్ఞ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

 

 

Advertisement