Naga Chaitanya : ఇండస్ట్రీలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున తనయుడైన నాగచైతన్య ఇటీవల లో ఎక్కడికి వెళ్ళినా.. ఏం చేసినా హాట్ టాపిక్ గా మారుతుంది. అంతకుముందు చైతన్యాన్ని ఎవరు పెద్దగా పట్టించుకునే వారే కాదు.. ఎప్పుడైతే సమంతతో ప్రేమ వ్యవహారం అంటూ చాలా ఫేమస్ అయ్యాడో ఆనాటి నుంచి సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయ్యాడు నాగచైతన్య. నాగచైతన్య నాగార్జున తనయుడు గాని ఎంతో ఫేమస్ అయ్యాడు. ఈయన తన సొంత టాలెంట్ తో ఎప్పుడు ఫేమస్ అవుతారు మనం ఎదురు చూడాలి.. ఇటీవలలో చైతన్య పేరు తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దానికి కారణం ఏంటంటే సమంతాతో డైవర్స్ తీసుకోవడమే.
ఎప్పుడైతే వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారో అప్పటినుంచి చైతన్య పేరు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. అయితే వీరిద్దరి డైవర్స్ ప్రకటించి సుమారు ఏడాది అవ్వొస్తుంది. అయినా సరే వీరిద్దరిపై సోషల్ మీడియాలో వార్తలు తెగ సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా నాగచైతన్య పెట్టిన ట్విట్ ఇంకొకసారి హాట్ టాపిక్ గా మారింది. చైతన్య జీవితంలోని ఎంతో సక్సెస్ఫుల్ ని అందించిన లవ్ స్టోరీ సినిమా విడుదలై ఈనాటికి సంవత్సరం అవుతుంది.
Naga Chaitanya : నా కెరియర్లో ఆ విషయలని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను…
దాంతో ఈ మూవీ షూటింగ్ సమయంలో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న నాగచైతన్య సోషల్ మీడియాలో వేదిక మూవీ టీం కి అభిమానులకి కృతజ్ఞతలు చెబుతూ పెట్టాడు. చైతన్య ఏం ట్వీట్ట్ చేశాడంటే. ఇటువంటి ప్రత్యేకమైన మూవీని నాకు ఇచ్చినందుకు మూవీ యూనిట్ కి, ఎంతో సక్సెస్ఫుల్ చేసిన అభిమానులకి కృతజ్ఞతలు. ఈ మూవీ నాకు ఎన్నో అనుభవాలను నేర్పించింది. అంటూ నాగచైతన్య ట్విట్ పెట్టాడు. దాంతో లవ్ స్టోరీ మూవీ హ్యాష్ ట్యాగ్ ట్రెండీగా మారింది.