Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం సతమతవుతున్నాడు. సమంత పెళ్ళికి ముందు పెళ్లి చేసుకున్న తర్వాత అక్కినేని నాగచైతన్య టైం బాగానే నడిచింది. కానీ కానీ నాగచైతన్య పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ట్రోలింగ్కి గురవుతూనే ఉన్నాడు దానికి కారణం కొందరు నాగార్జున పేరుతో పాపులర్ అయి హీరోగా అయ్యావు అని మరికొందరు హీరోగా సక్సెస్ కాలేదు అని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ గా నాగచైతన్య ఓ విషయంలో అతని పేరు ఇండస్ట్రీలో మారి మారిపోతుంది. దానికి కారణం తన తర్వాత సినిమా ఆగిపోవడం.
ఫ్యాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన లాల్ సింగ్ చద్దా మరియు థాంక్యూ మూవీలో రెండు ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆశలన్నీ తన తదుపరిచిపోయా పైనే అతను పెట్టుకోవడం జరిగింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న నాగచైతన్య తదిపరి సినిమా బైలింగ్వల్. కాగా ఈ సినిమా షూటింగ్ కర్ణాటక లో గ్రాండ్ గా స్టార్ట్ చేయడం జరిగింది. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని మేలుకోట సమీపంలో రాజగోపురం దగ్గర వైన్ షాప్ సెటప్ వేయడం జరిగింది. అయితే పవిత్ర ప్రదేశం గల ఆ ఏరియాలో ఇలా మద్యం సేఫ్టీ వేయడంపై అక్కడ స్థానికులు చిత్ర బృందం పై మండిపడ్డారు.
Naga Chaitanya : ఆమెకు చేసిన పాపమే అక్కినేని ఫ్యామిలీకి శాపంగా మారిందా…
అంతేకాదు అక్కడ వేసిన సెట్ని ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న సిబ్బందిని పరిగెత్తించి మరి కొట్టడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా సమాచారం ప్రకారం గ్రామస్తులు అక్కడ తరుముతున్న టైములో నాగచైతన్య గారు అక్కడే ఉన్నట్లు ఆయన కూడా అక్కడి నుంచి పరుగు తీసి తప్పించుకున్నారని తెలుస్తుంది. నిజానికి చరిత్రలతో పోయిన చిత్రీకరణకు వనిమితి ఇవ్వగా యూనిట్ దానివల్లగించి నందున స్థానికులు ఇంకా స్థానిక కన్నడ సంఘ ప్రతినిధులు విమర్శించారు. దాంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏదేమైనా సరే సమాంతర విడాకుల తర్వాత నాగచైతన్యకు కాలం కలిసి రాలేదని చెప్పాలి. ఏది మట్టుకున్న బుద్ధి అవ్వకూడదు ఉండడంతో నిజంగా సమంత ఉసిరే అతనికి తగిలిందని నాగచైతన్య పాలిట సమంత విడాకులు శాపంగా మారాయి అన్న డౌట్లు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.