Vijay Devarakonda : సోషల్ మీడియా ద్వారా ట్రోలర్స్ మరింత రెచ్చిపోతున్నారు. తమ వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టేసి ఎదుటివారి స్థాయిని దిగజారుస్తూ బిగ్ బాస్ స్టార్స్ ను కూడా నెట్టింట పైకి పారేస్తున్నారు. అందువల్ల ఆ హీరో అభిమానులకి కోపం వచ్చి మరింత మండిపడుతున్నారు. ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే తమ హీరోని తక్కువ చేసి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఒక అబ్బాయిని ఒక అమ్మాయితో కంపేర్ చేసి మాట్లాడుతుంటే మరింత కోపం వస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో క్లాసు హిట్ అందుకున్నాడు. ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో మరింత క్రేజీని పెంచుకున్నాడు. సినీ ఇండస్ట్రీ ని ఒక్కసారిగా కుదిపేశాడు. విజయ్ దేవరకొండ తనదైన స్టైల్ లో నటనను జీర్ణిస్తూ ఇండస్ట్రీకి అర్జున్ రెడ్డి లాంటి వాళ్లే కావాలంటూ అభిమానులు కోరుకునేలా ఓ ట్రెండ్ సెట్ చేశాడు.
విజయ్ ఈ సినిమాలో అర్జున్ రెడ్డి పాత్రలో మునిగిపోయి ఇతని యాక్టింగ్ చూసి ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు. ఇక తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా అర్జున్ కు అంత పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. భారీ అంచినా ఏసిన ఫ్యాన్ ఇండియా ఫిలిం టైగర్ కూడా ఫ్లాఫ్ అవడంతో విజయ అభిమానులు తీవ్రస్థాయిలో నిరాశ కు లోనయ్యారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో విజయ్ అభిమానులు విజయ్ దేవరకొండ తప్పు ఏమీ లేదు అంటూ పూరి జగన్నాథ్ డైరెక్షన్ కారణంగా ఇలా జరిగిందని విజయ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ న్యూస్ వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో హీరో విజయ్ ఈ సినిమాకు తీసుకున్న 6 కోట్ల ను తిరిగి ఇచ్చేశాడంటూ ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.
Vijay Devarakonda : ఆ హీరోయిన్ కున్న తెగింపు కూడా నీకు లేదు విజయ్….

ఆ తర్వాత కొద్ది రోజులకే లైగర్ సినిమా ఫ్లాప్ అయినా కారణంగా విజయ్ ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి ఇవ్వలేదు అంటూ పూర్తి వివరాలతో మాట్లాడారంటూ మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాను న్యూస్ రోల్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ సాయి పల్లవి ఈమె చేసిన ఏ సినిమా అయినా సరే ఫ్లాప్ అయితే తను తీసుకున్న పేమెంట్ ని తిరిగి వెనక్కి చేస్తుంది. ఇలా విజయ్ దేవరకొండ ని సాయి పల్లవి తో పోలుస్తూ కనీసం సాయి పల్లవికి కున్న తెగింపు కూడా నీకు లేదు విజయ్ దేవరకొండ అంటూ కొందరు ఆయన్ని కించపరుస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన మెసేజ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.