Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేష్ ఇక టాలీవుడ్ లో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెరకు పరిచయమైంది. క్రికెట్ సంబంధించి రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది. ఆ తర్వాత నటించిన మిస్ మ్యాచ్ టక్కు జగదీష్, రిపబ్లిక్ వంటి మూవీలలో వరల్డ్ ఫేమస్ లవర్, టాలీవుడ్ లో ఈ సినిమాలేవి ఈ అమ్మడికి హిట్ నీ ఇవ్వలేకపోయాయి. ఇక ఈ అమ్మడు కమీషన్ హీరోయిన్గా నిలదుక్కోలేకపోయింది. ఐశ్వర్య రాజేష్ లోని టాలెంట్ కలిగిన హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వకుండా తొక్కేస్తున్నారా.? మూవీ ఇండస్ట్రీలో ఈ అమ్మడికి మద్దతు అందడం లేదా.? అంటే నిజమే అని తెలుస్తుంది. ఐశ్వర్య రాజేష్ తండ్రి గారు మంచి నటుడు. తమిళంలో ఆయన తెలుగులో మూవీలు చేశారు. ఆయన నట వంశోద్ధారకుడుగా ఇండస్ట్రీలో తెరకి పరిచయమయ్యాడు.
ఆయన కూతురు సన్ టీవీలో అస్తోపోవద్ యారు అనే కామెడీ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ గా బుల్లితెరకి పరిచయమైంది. ఈ ఇక ఈ అమ్మడు ఆ తదుపరి అవకాళం ఎవర్గలం 2011లో మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. అత్త చాటి సినిమాతో మంచి ఇమేజ్ ను దక్కించుకుంది. స్టార్టింగ్ మలయాళ మూవీ జోమెన్నే సువిశ్శేగల్ నెక్స్ట్ ఈ అమ్మడు నివిన్ పాలితో సఖయు మూవీలో చేసింది. అర్జున్ రాంపాల్ జతకట్టి డాడీ అనే హిందీ మూవీలో చేసింది. అలా బాలీవుడ్లో కి ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత 2014లో ఈ అమ్మడు చేసిన కాకా ముట్టై అని తమిళ మూవీకి ఉత్తమ అన్నట్టుగా.. తమిళనాడు రాష్ట్రం నుంచి అవార్డుని తీసుకుంది. ఇంత టాలెంట్ ఉన్న ఈ అమ్మడిని త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రావిపూడి,సుకుమార్, వంటి డైరెక్టర్లు చేతికి అందితే పక్కాగా కమర్షియల్ నటిగా సాధిస్తారు.
Aishwarya Rajesh : నిర్మాతలకి ఇవ్వాల్సింది ఇవ్వలేదని తొక్కేస్తున్నారా..?

కానీ సాధారణంగానే ఐశ్వర్య రాజేష్ కాస్త రంగు తక్కువ అని గ్లామర్ రోల్స్ ను చేయలేదని కామెంట్స్ ఉన్నాయి. ఇక ఎందుకో తెలియదు. మనవాళ్లు రష్మిక గా మందన ,పూజ ఏగ్దే లను బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా.. ఐశ్వర్య రాజ్ రాజేష్ ని మాత్రం అసలు సపోర్ట్ చేయట్లేదు. ఒక విధంగా ఇక్కడ లెక్కలకి ఐశ్వర్య రాజేష్ సరిపోదని ఆమెను తొక్కిసినట్టు ఈ అమ్మడిపై టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఇక నిర్మాతలతో పాటు కొందరు డైరెక్టర్లు ఇవ్వాల్సినవి ఇచ్చేందుకు ఆమె రెడీగా లేదని అంటున్నారు. ఎక్కడ దాకా ఎందుకు నిత్యమీనన్ కూడా ఎంత టాలెంట్ ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. ఆమె ఎక్కడ ఎలా మొదలైన హీరోయిన్ కాలేదో తెలిసిన సంగతే. ప్రస్తుతం ఆమె దారిలోనే టాలెంట్ ఉన్న కానీ తెలుగు ఇండస్ట్రీలో ఐశ్వర్య రాజ్ రాజేష్ హిట్ నీ అందుకోలేక పోతున్నారు.