Nitya Menon : అలా మొదలైంది తెలుగు సినిమాకు పరిచయం అయిన నిత్యా మీనన్ టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. అంతకు ముందే ఈ ముద్దుగుమ్మ మలయాళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. నిత్యకు చిన్నప్పటి నుండే సినిమాలు అంటే ఆసక్తి ఎక్కువ. అలా ఆమె అలా మొదలైంది సినిమాలో హీరో నాని తో జత కట్టి తన నటనతో అందరినీ అక్కట్టుకుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి డైరెక్టర్ గా పని చేసింది. ఈ భామకు సినిమాలతో పాటు వైల్డ్ లైఫ్ ఫోటో గ్రపీ అంటే చాలా ఇష్టం. నిత్యామీనన్ మన టాలీవుడ్ లో వరుసగా సినిమాలు అందరికీ సుపరిచితం అయ్యారు.
ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా మలయాళం లో చాలా సినిమాలు చేసింది. నిత్యా మీనన్ నటనకు గాను ఎన్నో అవార్డులను అందుకోనన్నారు. మన తెలుగులో కూడా చాలా మూవీస్ లో తన నటనకు గాను అవార్డులు గెలుచుకుంది. ఈ ముద్దుగుమ్మ. నితిన్ తో చేసిన ఇష్క్ సినిమాలో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ మొత్తం 50 సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది. నిత్యా మీనన్ తెలుగులో ఇష్క్ సినిమా తరువాత ఇష్క్, వంటి అనేక సినిమాల్లో చేసి తెలుగు యువకుల గుండెల్లో మంచి స్తానాన్ని సంపాదించింది.
Nitya Menon : చీరకట్టు లో అందాల నిత్యామీనన్.

నిత్యా మీనన్ జనత గ్యారెజ్ సినిమాతో ఇంకో హిట్ తన కథలో వేసుకుంది. రీసెంట్ భీమ్లా నాయక్ చిత్రం లో పవన్ కళ్యాణ్ గారు తో చేసి ఆ సినిమా హిట్ కావడం తో ఆమె ఆ సక్సుస్ను ఎంజాయ్ చేస్తుంది. అంతే కాకుండా నిత్యామీనన్ సింగింగ్ లో కూడా మంచి టాలెంట్ ఉంది. ఈమె చాలా సినిమాల్లో తన స్వరం తో అలరించింది. ఈ భామ సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య తాను చీర కట్టు తో ఉన్న తన ఫొటోస్ ను ఇనిస్టా గ్రామ్ ద్వారా అందరూతో పంచుకుంది ఇది చూసిన తన అభిమానులు తన అందానికి తెగ సంబర పడిపోతున్నారు.