Nivedha Thomas : నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సహజ నటనతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్. ఈ అమ్మడు తెలుగు మలయాళం సినిమాలు ఎక్కువగా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉత్తర అనే సినిమాతో 2022లో బాలనాటిగా చలనచిత్ర పరిశ్రమలు అడుగు పెట్టింది నివేదా థామస్. తర్వాత బుల్లితెరపై ప్రసారమయ్యే మై డియర్ భూతం సీరియల్ లో బాలనాటిగా నటించి అందరిని మెప్పించింది. తరువాత తమిళం సినిమా వెరిధె ఒరు భార్య అనే సినిమాలో చిన్న పాత్రలో నటించి సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఈమె నటనకు గాను విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంది. కేరళ రాష్ట్రస్థాయి ఉత్తమ నటి పురస్కారం ఆ సినిమాలో అందుకుంది నివేదా థామస్.
ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు తమిళ మలయాళ భాషలలో సహాయక నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక సూపర్ హిట్ సినిమాలలో తనదైన శైలిలో నటించి నటిగా తనదైన మార్కు చూపించుకుంటూ వస్తుంది. తెలుగు సినిమాలు ఈమే చేసిన మొదటి సినిమా జెంటిల్మెన్ ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో నివేదా థామస్, నాని, సురభి నటించిన సినిమా జెంటిల్మెన్. ఈ సినిమా భారీ విషయాన్ని అందుకోవడంతో మరిన్ని అవకాశాలు తెలుగులో ఈ అమ్మడికి లభించాయి. తర్వాత చేసిన సినిమాలను మంచి గుర్తింపు వచ్చింది. జెంటిల్మెన్ సినిమా తర్వాత జై లవకుశ, నిన్ను కోరి, జూలియటు, వంటి సినిమాల్లో నటించింది. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం ఈ అమ్మడికి దొరకడంతో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.
Nivedha Thomas : నివేదా థామస్ ఆ హీరోని అంతలా ప్రేమించిందా…
అయితే నివేదా థామస్ ఓ మలయాళ హీరోని ప్రేమించి అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు జెంటిల్మెన్ సినిమా హిట్ తో పాపులర్ అయిన నివేదా థామస్ ఈ వార్త మరింత వైరల్ గా మారింది. అయితే ఈ ఇద్దరివి వేరు వేరు కులాలు కావడంతో ఇంట్లో వారు ఒప్పుకోలేదట. అంతేకాకుండా అతని పెళ్లి చేసుకుంటే నిన్ను సూసైడ్ చేసుకుంటాము అంటూ ఆమెను బెదిరించడంతో అతని తో ప్రేమను వదులుకుందట. ప్రేమించిన వాడి కంటే తల్లిదండ్రులే ముఖ్యమని అతని ప్రేమకు గుడ్ బై చెప్పిందని సమాచారం. అతను మాత్రం వేరే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నివేదా థామస్ ఫుల్ ఫోకస్ అంతా సినిమాలపై పెట్టిందట.