Sai Pallavi : సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. సాయి పల్లవి పైన దుమ్మెత్తి పోస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూనకం వచ్చిన వాళ్ళ లాగా ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలుగా రెచ్చిపోరు. ఎంతో మంది హీరోలును కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకుని వదిలేశారు. ఇప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సాయి పల్లవి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అది ఎందుకంటే సాయి పల్లవి రీసెంట్ గా విరాటపర్వం తోనే అభిమానుల లోకి ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. తను చేసే యాక్టింగ్ కి తను చేసే డాన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు.
అలాంటి సాయి పల్లవి కి ఒక బిరుదును ఇచ్చారు. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఎందుకు అంటే పవన్ స్టార్ అనేది మా పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉండాలి ఇంకెవరికీ దక్కకూడదని అని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. సాయి పల్లవి చేసే యాక్టింగ్ కి ఫిదా అయిన సాయి పల్లవి ఫ్యాన్స్ తనకి లేడి పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తట్టుకోలేక పోతున్నారు. సోషల్ మీడియాలో సాయిపల్లవి అభిమానులకి పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా గట్టిగా క్లాసెస్ ఇస్తున్నారు అని నెటిజన్ల టాక్. పవర్ స్టార్ అనే పేరు కు అర్హత మా అన్నకు మాత్రమే ఉంది. ఇంకెవరికి అధికారం లేదు. ఎవరు ఆ పేరు పెట్టుకోడానికి వీల్లేదు.
Sai pallavi : సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ కాదు అంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. విరాట పర్వం సినిమా ఎంత సక్సెస్ అయిన కానీ మీరు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వసూలు చేసుకోలేకపోతున్నారు. అని పవన్ కళ్యాణ్ అభిమానులు హోరెత్తి పోతున్నారు. మా పవర్ స్టార్ కి ఎవరు పోటీ రాలేరు ఎవరు సాటిరారు అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై గట్టిగా ఖండిస్తున్నారు. ఇకనుంచి అయినా అలా పిలవడం ఆపేయండి అని సాయి పల్లవి అభిమానులకు పవన్ కళ్యాణ్ ఘాటుగా హెచ్చరించరు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయం పై సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు అన్ని చెక్కర్లు కొడుతున్నాయి. పవర్ స్టార్ అంటూ వేస్తున్న పోస్టర్లను ఆపేయండి అని పవన్ కళ్యాణ్ అభిమానులు గట్టిగా అంటున్నారు.