Pooja Hegde-rashmika : సామాన్యంగా ఆడవాళ్లకు కచ్చితంగా అసూయ అనేది ఉంటుంది. పక్కింటి ఆవిడ ఏ చీర కట్టుకుంది, ఏ నగలు పెట్టుకుంది, ఎలాంటి డ్రెస్ వేసుకుంది, ఏ వస్తువు కొనుక్కుంది అంటూ ఆడవాళ్ళు కుళ్లుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళకి కుళ్ళు కూడా అందమే అనుకోండి. అయితే ఇక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్ కలిగిన హీరోయిన్స్ కూడా కుళ్ళుకుంటున్నారు. ఎంతైనా ఆడవాళ్ళే కదా ఆ మాత్రం కుళ్ళు ఉంటుందిలే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను చూసి కన్నడ బ్యూటీ రష్మిక మందన, హాట్ బ్యూటీ పూజ హెగ్డే లు కుళ్లుకుంటున్నారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దానికి కారణం సమంత బాలీవుడ్ లో దక్కించుకుంటున్నా ఆఫర్స్. రష్మిక మందన, పూజ హెగ్డే బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పూజ హెగ్డే కన్నా కూడా రష్మిక మందన చేతిలో ఆరు సినిమాలూ ఉన్నట్లు ఫుల్ బిజీ హీరోయిన్ గా పాపులర్ అయింది. దీనికి బ్రేక్ వేస్తూ సమంత ఒక సినిమా కూడా సైన్ చేయకుండా స్టార్ హీరోల కళ్ళల్లో పడింది. దాంతో ఇప్పుడు రష్మిక పూజ సినిమాలకు కమిట్ అయిన సినిమాలు చేస్తున్న దక్కని పాపులారిటీ రేంజ్ క్రేజ్ సమంతకు దక్కింది. దీన్ని చూసి రష్మికర పూజలు కుళ్ళు కుంటున్నారు.
Pooja Hegde-rashmika : ఆ హీరోయిన్ ని చూసి అసూయ పడుతున్న రష్మిక పూజ హెగ్డేలు.

హీరోయిన్ సమంత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నాలుగు సినిమాలుకు సైన్ చేసిన సమంత ఒకేసారి ఆ నాలుగు సినిమాలను అఫీషియల్ గా ప్రకటించి అభిమానులను అలరించడానికి రెడీగా ఉంది. ఇప్పటివరకు సమంత నాలుగు బాలీవుడ్ సినిమాలకు కమిట్ అయింది. నాలుగు కూడా పెద్ద హీరోలతోనే, ఆ సినిమాలు కచ్చితంగా హిట్టు కొడతాయి. ఈ నాలుగు సినిమాలు హిట్ కొడితే సమంత కెరీర్ ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. కచ్చితంగా రష్మిక, పూజలను తొక్కేస్తుంది అంటున్నారు అభిమానులు.