Pooja Hegde : పూజా హెగ్డే అందాల ఆరబోతతో వెండితెరపై ప్రేక్షకులను కట్టిపడేటంలో ఈమెకి ఈమె సాటి అని చెప్పాలి. అద్భుతమైన తన అందాల ఆరబోతతో ఇప్పుడు ఫ్యాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోయింది ఈ భామ. పూజా హెగ్డే ఇప్పుడు తనకున్న ఫాలోయింగ్ తో తెలుగు తమిళ్ కన్నడ హిందీ చిత్రాల్లో వరుస ఆఫర్లతో చాలా బిజీ అయిపోయింది. మన తెలుగులో ఈ భామ ఒక లైలా కోసం సినిమా ద్వారా మొదటి సినిమా చేసి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది. పూజ హెగ్డే తరువాత హిందీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మోహింజోధారో అనే సినిమాలో హిందీ హీరో కండలవీరుడు అయినటువంటి హృతిక్ రోషన్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఈ జె ఈ ప్రాజెక్టు కోసం పూజ చేస్తే దాదాపు సంవత్సరం వరకు కష్టపడింది.
ఆ టైంలో ఈ ప్రాజెక్టు ద్వారా తనకు కెరీర్ లో మంచి గుర్తింపు వస్తుందని ఈ భామ ఊహించింది. కానీ కానీ అనుకోని విధంగా ఈ సినిమా ప్లాప్ మూట కట్టుకోవడంతో ఈ భామకి అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్ లో పూజా హెగ్డే మాట్లాడుతూ తను అలవైకుంఠపురం సినిమాతో తను పెద్ద హిట్ని అందుకున్నట్లు తర్వాత వరుసగా ఆరు సినిమాల్లో తన సక్సెస్ ని అందుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తన కెరీర్ లోనే మోహింజోధారో సినిమా చాలా చెత్త సినిమా అని, ఈ సినిమా చేయడం వల్ల దాదాపు తనకి ఒక సంవత్సరం పాటు కొత్త ప్రాజెక్టులు ఏమీ రాలేదని పైగా ఈ సినిమా ద్వారా తనకు బాలీవుడ్ లో ఐరన్ లెగ్ అనే పేరు వచ్చిందని చెపుతూ బాధపడింది.
Pooja Hegde : తన కెరియర్ లోనే చెత్త సినిమా చూశాను అంటూ కామెంట్ చేసిన పూజ హెగ్డే.

టాలీవుడ్ ద్వారా తాను చాలా మంచి సక్సెస్ లో ఉందని తనకొచ్చిన ఐరన్ లాగానే పేరు పూర్తిగా ఇప్పుడు తొలగిపోయిందని తాను మంచి సక్సెస్ తో దూసుకుపోతున్నట్లు వరుస సినిమాలో చేస్తున్నట్లు ఆమె వివరించి చాలా సంతోష పడింది. ఇప్పుడు మెగా కాంబినేషన్లో వచ్చిన ఆచార్య కానీ దళపతి విజయ్తో చేసిన బీస్ట్ గాని ఇప్పుడు అన్ని మంచి సక్సెస్ బాటలో ఉండడంతో ఈ భామ ఇప్పుడు మరింత హుషారుగా ఉంది. ఈ విధంగా మొహించే ద్వారా చిత్తం ద్వారా తనకొచ్చిన ఇబ్బందిని ప్రేక్షకులు పంచుకొని తర్వాత తనకొచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుందని చెప్పుకొచ్చింది.