Pragna Jaiswal : ప్రజ్ఞా జైస్వాల్ డేగ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుణ్ తేజ్ తో నటించిన కంచే సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనతో మరియు తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. తరువాత ఈ అమ్మడికి అంతగా ఆఫర్లు రాకపోవడంతో సెకండ్ హీరోయిన్ గా చాలా సినిమాలలో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాలలో కూడా ఈ అమ్మడు నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ అమ్మడు జయ జానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తన అందాల ఆరబోతను మరింతగా పెంచింది. అయినప్పటికీ తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు ఈ భామకి.
ప్రజ్ఞా జైస్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫోటో షూట్ తో తన ఫాలోవర్స్ కి ఆనందాన్ని పంచుతుంది. ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్లలో ఎప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఈ భామ ఇప్పుడు చేసిన ఓ ఫోటో షూట్ లో ఏదైనా అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇది చూసిన తన అభిమానులు ప్రజ్ఞా జైస్వాల్ తన అందంతో మత్తెక్కిస్తుంది అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు.
Pragna Jaiswal : కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రజ్ఞా జైస్వాల్..
ప్రజ్ఞ్యేశ్వర్ ఈ మధ్యకాలంలో బాలకృష్ణతో చేసిన అఖండ సినిమాలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగలిగింది. ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలయ్య తో చేసిన యాక్టింగ్ గాను మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ చాలా గ్లామరస్ గా కనిపించి డైరెక్టర్ల దృష్టి ప్రొడ్యూసర్ల దృష్టి తనపై పడే విధంగా చేసుకుంది. చూడాలి మరి తనకి తెలుగులో ఆఫర్లు వస్తాయో లేదో