Rakhul Preeth Singh: కత్తిలాంటి చూపులతో నాజూకు అయిన అందాలతో ప్రేక్షకుల మతి పోగొడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో విశాఖ ఎక్స్ప్రెస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. రకుల్ ప్రీత్ సింగ్ విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాలో ప్రార్థన క్యారెక్టర్ ద్వారా ఎలివేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో తన అందాల ఆరబోత గాను మనిషి ఆపర్చునిటీస్ టాలీవుడ్ లో ఆమెకు దొరికాయి. రకుల్ ప్రీత్ సింగ్ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎన్నో అవకాశాలు తెలుగులో కాకుండా అనేక భాషలో ఈమెకు లభించాయి. తరువాత ఈ అమ్మడు విన్నర్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో నటించి ఈ సినిమాలో కూడా అందాల ఆరబోతుంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ తరువాత చేసిన సినిమాలన్నీ టాలీవుడ్ లో స్టార్ హీరోలతోనే చేసింది. మొదటగా అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాలో నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో వరుసగా రెండు సినిమాలు చేసింది. బ్రూస్లీ సినిమాలో ఈమే చేసిన అందాల ప్రదర్శన గాను ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. తరువాత ధ్రువ సినిమాలో మంచి పర్ఫామెన్స్ ఉన్న క్యారెక్టర్ చేసి అద్భుత అవకాశాలను ఎన్నో తెలుగులో రబట్టుకుంది. రవితేజ తో కలిసి కిక్కు 2 సినిమాలో కూడా మంచి ప్రదర్శన ఇచ్చి తరుణ్ తాను నిరూపించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా నాన్నకు ప్రేమతో సినిమాలో గ్లామర్ రోల్ లో అందాల ఆరబోతడు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Rakhul Preeth Singh : ఈమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా ఎంకరేటివ్ గా ఉంటూ ప్రేక్షకులను తన ఫోటోషూట్స్ మరియు వీడియోస్ తో అలరిస్తూ ఉంటుంది. చేసిన ఫోటో షూట్స్ వీడియోస్ ప్రేక్షకులతో పంచుకొని అందాల విందు చేయడం ముందుగా ఉంటుంది రకుల్. ఈ అమ్మడు భీమాంజనేయ చేసిన ఓ ఫోటోషూట్ రెడ్ కలర్ డ్రెస్ లో ఓర చూపులతో కుర్రాళ్ళ గుండెలను పిండేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫోటోషూట్ ఒకటి వైరల్ అయింది. ఈ ఫోటో షూట్ లో తన అందాల ఆరబోతకు ఫిదా అయిన కుర్ర కారు తమ అందాలను పొగుడుతూ సోషల్ మీడియా ద్వారా పలు రకాల కామెంట్లతో ముంచేత్తుతున్నారు. ఈ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి తన అందాల విందు తో అలరిస్తోంది.