Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలీని సినిమా ప్రేక్షకుడు ఉండడు. అంతలా టాలీవుడ్ లో తన అందం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. ఈమె చేసే ప్రతి సినిమాలో తన అందాల ఆరబోతతో ఘాటైన తన ఎక్స్ప్రెషన్ తో యువతను తన వైపు తిప్పుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ప్రేక్షకులకు అంతగా కన్నెక్ట్ అయ్యింది. ఈమె అందం మన్మధుడు కే మతులు పోగేట్టెలా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. ఈమె చెసే ప్రతి రోజూ సినిమాలో అందాల ప్రదర్శన తోనే సినిమా కు హైలైట్ గా నిలుస్తుందని చెప్పాలి.
రకుల్ తెలుగులో కోలీవుడ్ లో హాలీవుడ్ లో సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉంది. ఈమె కెరటం అనే సినిమాలతో తెలుగులో అడుగు పెట్టి వరుసగా సినిమాలతో తెలుగులో బాగా పాపులర్ అయింది. సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో చేసి ప్రార్థనా అనే పాత్రతో ప్రేక్షకులకు భాగా దగ్గర అయ్యింది, ఈ విధంగా చేసుకుంటూ స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేసింది రకుల్. రామ్ చరణ్ తో బ్రూస్లీ, దృవా సినిమాలో కనిపించి మెరిసింది.
Rakul Preeth Singh : అందానికే అందం అనిపించేలా చీర కట్టులో రకుల్.

తరువాత ఎన్టీఆర్ సినిమాలో నాన్నకు ప్రేమతో సినిలో కనిపించి తన అందం తో కనికట్టు చేసింది. రవి తేజ తో చేసిన కిక్2 మూవీలో సినిమాకు తను ప్రధాన పాత్రతో కనిపించి తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ విధంగా ఈ భామ వరుస సినిమాల లో బిజీ గా ఉంది. ఎంత బిజీగా ఉన్నా ఈ భామ సోషల్ మీడియా లో తన ఫోటో షూట్స్ అప్డేట్స్ మాత్రం మర్వదు. రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య చేసిన ఫోటోషూట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆమె చీరకట్టులో అందానికి అందం అనిపించేలా ఉందని నెటిజన్లు తమ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ చీరకట్టులో తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళకి నిద్రలేకుండా చేస్తుందని నేటిజన్లు తెలియజేస్తున్నారు