Krithi Setti : ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో గూడుకట్టుకున్న అటువంటి భామ కృతి శెట్టి. ఈమె ఒక్క సినిమాతోనే తన అందాలతో చూపులతో అన్ని భాషల సినిమాలలో వరుసగా ఆఫర్లు కొట్టేసింది. కన్నడ బ్యూటీ అయినటువంటి వ్యక్తి శెట్టి ఇప్పుడు వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ తన అందాల ఆరబోతతో టాలీవుడ్ ,కోలీవుడ్, బాలీవుడ్ లో హవా నడుపుతుంది. ఇప్పుడు దానికి తోడు కృతి శెట్టి తన అందాల ఆరబోతతో టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసింది అని చెప్పాలి.
కృతి శెట్టి ఉప్పెన మూవీ లో ఈమె చేసిన అందాల ప్రదర్శనకు తన అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కృతి శెట్టి వైష్ణవ తేజ్ తో ఆమె చేసిన రొమాన్స్ కు కుర్రాళ్ళు ఆమెను తమ హృదయ కలల రాణిగా ఊహించుకుంటున్నారు. కృతి శెట్టి నాని తో నటించిన శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో తన అందాల ఆరబోతకు ప్రేక్షకులు అంటే ఇప్పుడు పడి చస్తున్నారు. తరువాత బంగార్రాజు2 సినిమాతో నాగచైతన్య తో చేసిన పర్ఫామెన్స్ కి ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు.
Krithi Setti : ఈమె అందానికి ఫిదా అవుతున్న కుర్రకారు.

ఈ భామకు ఇప్పుడు తెలుగు తమిళ్ హిందీ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈ భామ తన లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈమధ్య చేసిన కలర్ ఫుల్ డ్రెస్సెస్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన కుర్రాళ్ళు ఆమె కలర్ ఫుల్ డ్రస్సులు కుర్రాళ్ళ మనసులు లో చేస్తుంది అని సోషల్ మీడియా వేదికగా ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ విధంగా ఈ భామ సినిమాలోను సోషల్ మీడియాలోనూ హవా కొనసాగిస్తుంది