Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ మన టాలీవుడ్ లో ఎంత పేరు సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. ఈ భామ తన రాజు పైన నడుపుతూ చేసే పర్ఫామెన్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. రకుల్ తెలుగు సినిమాలో కెరటం సినిమా ద్వారా అడుగుపెట్టి చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది. ముఖ్యంగా తన అందాల ఆరబోతలో ఏమాత్రం రాజీ పడకుండా వరుస సినిమాలు చేసి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో సందీప్ కిషన్ సరైన నటించిన ప్రార్థన అనే పాత్రతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తరువాత రకుల్ ప్రీత్ సింగ్ వరుస అవకాశాలతో దూసుకుపోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వరుసగా రెండు సినిమాలు చేసింది. రామ్ చరణ్ తో జోడిగా ధ్రువ మరియు బ్రూస్లీ సినిమాలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లో సరైనోడు అనే సినిమాలో చేసి ప్రేక్షకుల ఆదరణను పొందింది. అంతేకాకుండా ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమతో సినిమాలో తనదైన అందాల ఆరబోతతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ తన నడుముని ఉడుముల ఊపుతూ సెగలు రేపుతుంది.

రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య చేసినటువంటి ఓ డ్యాన్స్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో వైట్ కలర్ డ్రెస్ లో తన నడుము ఊపుతూ ఉడుములా తిప్పుతూ కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఈ డ్యాన్సులో తన పెర్ఫార్మన్స్ తో సెగలు పుట్టిస్తుంది అని కామెంట్స్ ద్వారా తన అభిమానులు తెలుపుతున్నారు.
View this post on Instagram