Ram Charan: మారో క్రేజీ డైరెక్టర్ తో రామ్ చరణ్…

Ram Charan : రామ్ చరణ్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ ల్లో మారుమ్రోగుతుంది.
ఇటీవల లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తీసుకొచ్చిన మూవీ మల్టీ స్టార్ మూవీ RRR దీనిలో ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రేంజ్ లో వసూలుని రాబట్టింది. ఈ సినిమా 1920 ఫ్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో జరిగే ఫిక్షనల్ కథగా తెరకెక్కింది. అయితే ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచనాలను సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ మధ్యకాలంలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా దద్దరిల్తోంది.
నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీ స్టార్స్ టెక్నీషియన్స్ అలాగే రామ్, ఎన్టీఆర్ ల పై ప్రశంశలు ఎదజల్లుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ రైటర్ ఈ సినిమాను చూసి రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా కథను రాస్తానని సమాచారం ఇచ్చినట్టు తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ డైరెక్టర్లను ఎంచుకోవడంలో మార్పులు జరిగాయి అంటున్నారు. అలాగే ఒకదాని వెనుక ఒకటి పెద్ద పెద్ద డైరెక్టర్లతో తో మూవీస్ రెడీ చేసుకుంటున్నాడు.

Ram Charan: మారో క్రేజీ డైరెక్టర్ తో రామ్ చరణ్…

ram charan new movie with vikram director lokesh kanakaraj
ram charan new movie with vikram director lokesh kanakaraj

పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై తన చూపు పడింది.ఇప్పుడు ఎంతో స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తన 15వ చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్లో 50వ ప్రాజెక్టుగా భారీ ప్రతిష్టాత్మంగా భావించిన ఈ సినిమా ఒక రేంజ్ లో అందరి ముందుకు తీసుకొస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమా నిర్మించే దశలో ఉంది. అయితే రామ్ చరణ్ ఎంచుకున్న డైరెక్టర్లలో ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నారని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో కమలహాసన్, విక్రమ్ లాంటి ఎంతో పెద్ద సక్సెస్ అందుకున్న లోకేష్ కనకరాజు, రామ్ చరణ్ తో పెద్ద మొత్తంలో చిత్రానికి స్వాగతం పలకపోతున్నారట.ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఆహ్లాదకరమైన సమాచారం ఒకటి వార్తగా బయటకు వచ్చింది. ఈ మధ్యకాలంలో లోకేష్ కనకరాజు ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తో చేయబోయే చిత్రాన్ని గురించి వివరించినట్లుగా తెలిసింది.

రామ్ చరణ్ తో తప్పకుండా సినిమా చేస్తామని వారి ఇద్దరికీ ఉన్న కమిట్మెంట్ల తర్వాతనే ఈ సినిమాని చేస్తామని, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ గా ఉంటుంది. అని చెప్పారు.లోకేష్ నాగరాజ్ విక్రమ్ సినిమా విడుదల తర్వాత రామ్ చరణ్ ను పర్సనల్గా డిన్నర్ కోసం తనని ఆహ్వానించారు. దానికోసమే తప్ప ఇద్దరం కలిసి సినిమా చేయాలని కాదు అని అన్నారు. రాబోయే వాటిలలో మేమిద్దరం కలిసి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు