Rashi khanna : రాశి ఖన్నా ఈ బ్యూటీ వరుస సినిమాలతో కొంచెం బిజీగానే ఉంటుంది. తాజాగా ఈ భామ పక్కా కమర్షియల్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ తో కలిసి నటించింది. ఈ అమ్మడు తన నట న తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. పక్క కమర్షియల్ మూవీ జూలై 1న విడుదలైంది. అయితే ఈ భామ నాగచైతన్య హీరోగా విక్రమ్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాలో చేయబోతున్నది. ఈ అమ్మడు కొన్ని చిత్రాల సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంది. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. ఈ అమ్మడు పెద్దపెద్ద స్టార్ హీరోలతో కలిసి నటించిన పేరుపొందింది. తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు రాసి కన్నా.
అయితే ఈ భామ ప్రస్తుతం తను ఒక రోల్ గురించి చెప్పిన మాటలు చూద్దాం.. ఛాలెంజ్ పాత్రలు చేసేటప్పుడు ఏ నాటికైనా తృప్తి కలుగుతుంది. అందుకోసమే నేను రుద్ర వెబ్ సిరీస్ లో నా రోల్ కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ నేను చేశాను చెప్పుకొచ్చింది రాశి కన్నా అయితే ఈ రోల్ చేస్తాను అని ఒప్పుకునే ముందు రాసి కన్నా కొంచెం షేక్ అయ్యారు అంట. దీని గురించి చెప్తూ ఈ అమ్మడు చిత్రాలలో నన్ను పాజిటివ్ పాత్రలో చూసిన అభిమానులు నెగిటివ్ గా నన్ను ఫీల్ అవుతారేమోనని నేను చాలా ఆందోళన చెందాను. నా పైన చూపిస్తున్న అభిమానానికి అందరికీ నేను ఆన్సర్ బుల్.
Rashi Khanna : ఆ పాత్ర చేయటానికి చాలా భయపడ్డ…

నాకు సౌత్ లో మంచి ఇమేజ్ ఉన్నది కనుక ఇక్కడ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అని కొంచెం అనుమానం ఉండేది. కానీ ఆర్టిస్ట్ గా ఛాలెంజింగ్ పాత్రలు చేయాలి. కనుక మంచి జోన్ నుంచి వచ్చి రుద్రాలో చేశాను నా పాత్ర చాలామందికి నచ్చింది. కొందరికి నచ్చలేదు, అలా నచ్చపోవడానికి కారణం ఏంటంటే వాళ్లకి నామీద ఉన్న అభిమానం, నాకు అభిమానుల సహకారం ఎప్పుడూ కావాలి. ఎందుకనగా కొన్ని రోల్స్ డిఫరెంట్ గా చేసినప్పుడు వాళ్లు నన్ను అభిమానించాలి. వాళ్ల అభిమానిస్తేనే నేను మళ్ళీ మళ్ళీ చేయగలను. లేకపోతే ఒకటే రోల్స్ లో పర్మినెంట్ గా ఉండాల్సి వస్తుంది అని అన్నారు రాశి ఖన్నా.