Viral Video : ఈరోజుల్లో చిన్నపిల్లలు చేసేపనులను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు,మనం రోజు సోషలమీడియాలో చిన్నపిల్లల వీడియోలు ఎన్నో చూస్తూనే ఉంటాం, అందులో వారుచేసే అల్లరి కానీ, మాటలు కానీ చూస్తే హాస్యాస్పదంగా ఉంటాయి. కొద్దిసేపు మనస్సు ప్రశాంతంగా అన్పిస్తుంది,అలాంటి అ వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్ తో వ్యూవర్స్ని ఆశ్చర్య సముద్రంలో ముంచెత్తుతాయి.
ఈ వీడియో కూడా అలాంటిదే అని చెప్పుకోవచ్చు,కానీ ఇక్కడ ఈ చిన్నారి అల్లరితోనో,మాట్లాతోనో కాకుండా అందరు మేచ్చుకునేలా మరియు ఆశ్చర్యపోయేలా చేసింది, ఇంతకీ అ చిన్నారి ఏం చేసింది అంటే,ఒక రైల్వే స్టేషన్ లో కొందరు జవాన్లు ట్రైన్ కోసం వేచి చూస్తున్నారు, వాళ్ళని చూసిన చిన్నారి మెల్లిగా తన చిట్టి చిట్టీ అడుగులు వేస్తూ వారి దగ్గరికి వెళ్లి అమాయకంగా చూస్తూ నిల్చుంది.
Viral Video : ఈ పాప సంస్కారానికి గులాం అంటున్న నేటిజన్లు.
అది చూసిన జవాన్లు తన వంక చూసి ఒక చిరునవ్వు నవ్వారు,అప్పుడు అ చిన్నారి తన వచ్చిరాని మాటలేవో వారితో మాట్లాడి వారి పాదాలకు నమస్కరించింది, అ చిన్నరి చేసిన పనికి ఆ జవాన్ ఆశ్చర్యపోయి దగ్గరికి తీసుకొని ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు.ఇప్పుడు ఈ వీడియో వేలకొద్దీ లైకులతో, కామెంట్లతో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది….
कोई पूछे संस्कार क्या होता है,उसे ये Video दिखा दो .. संस्कार उम्र से बड़े है बिटिया रानी के❤️❤️ pic.twitter.com/AK3fhpcWkp
— Ravi Ranjan (@RaviRanjanIn) July 15, 2022